1999 క్రికెట్ ప్రపంచ కప్
1999 క్రికెట్ ప్రపంచ కప్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన క్రికెట్ ప్రపంచ కప్ ఏడవ సంచిక. దీన్ని ఇంగ్లండ్ '99 అని కూడా బ్రాండింగు చేసారు. దీనికి ప్రధానంగా ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వగా, కొన్ని మ్యాచ్‌లను స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, నెదర్లాండ్స్‌లలో కూడా ఆడారు. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీని గెలుచుకుంది.
1999 క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
తేదీలు | 1999 మే14 – జూన్ 20 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు |
|
ఛాంపియన్లు | ఆస్ట్రేలియా (2nd title) |
పాల్గొన్నవారు | 12 |
ఆడిన మ్యాచ్‌లు | 42 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | లాన్స్ క్లూసెనర్ |
అత్యధిక పరుగులు | రాహుల్ ద్రవిడ్ (461) |
అత్యధిక వికెట్లు | జెఫ్ ఆలట్ (20) షేన్ వార్న్ (20) |
← 1996 2003 → |
మునుపటి క్రికెట్ ప్రపంచ కప్ జరిగాక మామూలుగా ఉండే నాలుగు సంవత్సరాల అంతరం కాకుండా, మూడు సంవత్సరాల తర్వాతనే ఈ టోర్నమెంటును నిర్వహించారు. [1]
ఫార్మాట్
మార్చుఇందులో 12 జట్లు మొత్తం 42 మ్యాచ్‌లు ఆడాయి. గ్రూప్ దశలో జట్లను ఆరేసి జట్లున్న రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా వాటితో ఒకసారి ఆడింది. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్‌లకు చేరుకున్నాయి. ఇది 1999 ప్రపంచ కప్‌లో మొదలుపెట్టిన పద్ధతి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర క్వాలిఫైయర్‌లతో గేమ్‌ల నుండి పాయింట్‌లను ముందుకు తీసుకువెళ్లి, ఆపై ఇతర గ్రూప్‌ల నుండి ప్రతి క్వాలిఫైయర్‌లతో ఆడింది. ఇంకో మాటలో చెప్పాలంటే, గ్రూప్ A నుండి ప్రతి క్వాలిఫైయర్ గ్రూప్ B నుండి ప్రతి క్వాలిఫైయరు తోనూ ఆడాయి. అలాగే గ్రూప్ బి జట్లు కూడా). సూపర్ సిక్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
అర్హత
మార్చుజట్టు | అర్హత విధానం | ఫైనల్స్ ప్రదర్శనలు | చివరి ప్రదర్శన | మునుపటి అత్యుత్తమ ప్రదర్శన | గ్రూపు |
---|---|---|---|---|---|
ఇంగ్లాండు | అతిథ్య దేశం | 7వ | 1996 | రన్నరప్ (1979, 1987, 1992) | ఎ |
ఆస్ట్రేలియా | పూర్తి స్థాయి సభ్యులు | 7వ | 1996 | ఛాంపియన్లు (1987) | బి |
భారతదేశం | 7వ | 1996 | ఛాంపియన్లు (1983) | ఎ | |
న్యూజీలాండ్ | 7వ | 1996 | సెమీ-ఫైనల్ (1975, 1979, 1992) | బి | |
పాకిస్తాన్ | 7వ | 1996 | ఛాంపియన్లు (1992 ) | బి | |
దక్షిణాఫ్రికా | 3వ | 1996 | సెమీ-ఫైనల్ (1992) | ఎ | |
శ్రీలంక | 7వ | 1996 | ఛాంపియన్లు (1996 ) | ఎ | |
వెస్ట్ ఇండీస్ | 7వ | 1996 | ఛాంపియన్లు (1975, 1979 ) | బి | |
5వ | 1996 | గ్రూప్ దశ (All) | ఎ | ||
బంగ్లాదేశ్ | 1997 ICC ట్రోఫీ విజేత | 1వ | - | తొలి టోర్నమెంటు | బి |
కెన్యా | 1997 ICC ట్రోఫీ రన్నరప్ | 2వ | 1996 | గ్రూప్ దశ (1996 ) | ఎ |
స్కాట్లాండ్ | 1997 ICC ట్రోఫీ మూడవ స్థానం | 1వ | - | తొలి టోర్నమెంటు | బి |
వేదికలు
మార్చు
ఇంగ్లండ్
మార్చువేదిక | నగరం | కెపాసిటీ | మ్యాచ్‌లు |
---|---|---|---|
ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ | బర్మింగ్‌హామ్, వెస్ట్ మిడ్‌లాండ్స్ | 21,000 | 3 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | బ్రిస్టల్ | 8,000 | 2 |
సెయింట్ లారెన్స్ గ్రౌండ్ | కాంటర్బరీ, కెంట్ | 15,000 | 1 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | చెమ్స్‌ఫోర్డ్, ఎసెక్స్ | 6,500 | 2 |
రివర్‌సైడ్ గ్రౌండ్ | చెస్టర్-లే-స్ట్రీట్, కౌంటీ డర్హామ్ | 15,000 | 2 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | డెర్బీ, డెర్బీషైర్ | 9,500 | 1 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | హోవ్, ససెక్స్ | 7,000 | 1 |
హెడ్డింగ్లీ | లీడ్స్, వెస్ట్ యార్క్‌షైర్ | 17,500 | 3 |
గ్రేస్ రోడ్ | లీసెస్టర్, లీసెస్టర్షైర్ | 12,000 | 2 |
ప్రభువు | లండన్, గ్రేటర్ లండన్ | 28,000 | 3 |
ది ఓవల్ | లండన్, గ్రేటర్ లండన్ | 25,500 | 3 |
పాత ట్రాఫోర్డు | మాంచెస్టర్, గ్రేటర్ మాంచెస్టర్ | 22,000 | 3 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | నార్తాంప్టన్, నార్తాంప్టన్షైర్ | 6,500 | 2 |
ట్రెంట్ వంతెన | నాటింగ్‌హామ్, నాటింగ్‌హామ్‌షైర్ | 17,500 | 3 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | సౌతాంప్టన్, హాంప్‌షైర్ | 6,500 | 2 |
కౌంటీ క్రికెట్ గ్రౌండ్ | టౌంటన్, సోమర్సెట్ | 6,500 | 2 |
కొత్త రోడ్డు | వోర్సెస్టర్, వోర్సెస్టర్షైర్ | 4,500 | 2 |
ఇంగ్లాండ్ బయట
మార్చుస్కాట్లాండ్ తమ రెండు గ్రూప్ B మ్యాచ్‌లను తమ దేశంలో ఆడారు. ప్రపంచ కప్‌లో ఆటలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి అసోసియేట్ దేశం అది. వేల్స్, ఐర్లాండ్‌లో ఒక్కో గ్రూప్ B మ్యాచ్ జరగగా, ఒక గ్రూప్ A మ్యాచ్ నెదర్లాండ్స్‌లో జరిగింది.
వేదిక | నగరం | కెపాసిటీ | మ్యాచ్‌లు |
---|---|---|---|
VRA క్రికెట్ గ్రౌండ్ | ఆమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్ | 4,500 | 1 |
సోఫియా గార్డెన్స్ | కార్డిఫ్, వేల్స్ | 15,653 | 1 |
క్లాన్‌టార్ఫ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ | డబ్లిన్, ఐర్లాండ్ | 3,200 | 1 |
గ్రాంజ్ క్లబ్ | ఎడింబరో, స్కాట్లాండ్ | 3,000 | 2 |
గ్రూప్ దశ
మార్చుగ్రూప్ A
మార్చుజట్టు | Pld | W | ఎల్ | NR | టి | NRR | Pts | PCF |
---|---|---|---|---|---|---|---|---|
దక్షిణాఫ్రికా | 5 | 4 | 1 | 0 | 0 | 0.86 | 8 | 2 |
భారతదేశం | 5 | 3 | 2 | 0 | 0 | 1.28 | 6 | 0 |
జింబాబ్వే | 5 | 3 | 2 | 0 | 0 | 0.02 | 6 | 4 |
ఇంగ్లాండు | 5 | 3 | 2 | 0 | 0 | -0.33 | 6 | N/A |
శ్రీలంక | 5 | 2 | 3 | 0 | 0 | -0.81 | 4 | N/A |
కెన్యా | 5 | 0 | 5 | 0 | 0 | -1.20 | 0 | N/A |
1999 మే 15
స్కోరు |
v
|
||
- Zimbabwe won the toss and elected to field.
- Jimmy Kamande (Ken) made his ODI debut.
1999 మే 19
స్కోరు |
v
|
||
- ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- ఇండియా were fined four overs for a slow over rate in the first innings.
1999 మే 26
స్కోరు |
v
|
||
- దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- దక్షిణాఫ్రికా qualified for Super Sixes stage. Kenya eliminated.
29–1999 మే 30
స్కోరు |
v
|
||
- ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- ఇండియా qualified for Super Sixes stage of tournament and Sri Lanka were eliminated.
1999 మే 29
స్కోరు |
v
|
||
- Zimbabwe won the toss and elected to bat.
- Zimbabwe qualified for Super Sixes stage and England were eliminated.
గ్రూప్ బి
మార్చుజట్టు | Pld | W | ఎల్ | NR | టి | NRR | Pts | PCF |
---|---|---|---|---|---|---|---|---|
పాకిస్తాన్ | 5 | 4 | 1 | 0 | 0 | 0.51 | 8 | 4 |
ఆస్ట్రేలియా | 5 | 3 | 2 | 0 | 0 | 0.73 | 6 | 0 |
న్యూజీలాండ్ | 5 | 3 | 2 | 0 | 0 | 0.58 | 6 | 2 |
వెస్ట్ ఇండీస్ | 5 | 3 | 2 | 0 | 0 | 0.50 | 6 | N/A |
బంగ్లాదేశ్ | 5 | 2 | 3 | 0 | 0 | -0.52 | 4 | N/A |
స్కాట్‌లాండ్ | 5 | 0 | 5 | 0 | 0 | -1.93 | 0 | N/A |
1999 మే 16
స్కోరు |
v
|
||
- పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- Ricardo Powell (వెస్టిం) made his ODI debut.
1999 మే 20
స్కోరు |
v
|
||
- స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- Ian Stanger (స్కా) made his ODI debut.
- Scotland conceded 59 extras, the joint highest in an ODI.[2]
1999 మే 27
స్కోరు |
v
|
||
- స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- గ్రెగ్ విలియమ్సన్ (స్కా) made his ODI debut.
- Scotland were eliminated as a result of this match.
1999 మే 28
స్కోరు |
v
|
||
- న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- పాకిస్తాన్ qualified for Super Six stage.
1999 మే 30
స్కోరు |
v
|
||
- ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- ఆస్ట్రేలియా needed to score 111 within 47.2 overs to qualify for the Super Six stage of the tournament. Australia qualified for the Super Sixes and Bangladesh were eliminated.
- Ridley Jacobs (వెస్టిం) became the first cricketer to carry his bat in a World Cup match.[3]
1999 మే 31
స్కోరు |
v
|
||
- న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- న్యూజీలాండ్ needed to score 122 within 21.2 overs to qualify for Super Sixes stage. New Zealand qualified for Super Sixes and West Indies were eliminated.
సూపర్ సిక్స్
మార్చుసూపర్ సిక్స్ దశకు అర్హత సాధించిన జట్లు ఇతర గ్రూపులోని జట్లతో మాత్రమే ఆడతాయి; అదే గ్రూప్‌లోని ఇతర జట్లపై పాయింట్లు తీసుకుని ఈ దశకు చేరాయి. క్వాలిఫైయింగ్ కాని జట్లపై ఈ జట్ల మ్యాచ్‌ల ఫలితాలను పట్టించుకోలేదు.
న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఓటమి చెందినందువలన ఆస్ట్రేలియా, తమ గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచినప్పటికీ, క్యారీ ఫార్వర్డు పాయింట్లేమీ లేకుండా సూపర్ సిక్స్ దశకు చేరుకుంది భారతదేశం కూడా ఇలాంటి పరిస్థితునే ఎదుర్కొంది. తమ గ్రూప్‌లో 2వ స్థానంలో నిలిచినప్పటికీ, తోటి క్వాలిఫైయర్లు జింబాబ్వే, దక్షిణాఫ్రికా చేతిలో ఓడి 0 పాయింట్లతో ముందుకు సాగింది.
భారత పాకిస్తాన్‌ల సూపర్ సిక్స్ మ్యాచ్ సమయంలో, ఈ రెండు దేశాలు అధికారికంగా యుద్ధంలో ఉన్నాయి. ఇది క్రీడా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. [4] [5] [6]
జట్టు | Pld | W | ఎల్ | NR | టి | NRR | Pts | PCF |
---|---|---|---|---|---|---|---|---|
పాకిస్తాన్ | 5 | 3 | 2 | 0 | 0 | 0.65 | 6 | 4 |
ఆస్ట్రేలియా | 5 | 3 | 2 | 0 | 0 | 0.36 | 6 | 0 |
దక్షిణాఫ్రికా | 5 | 3 | 2 | 0 | 0 | 0.17 | 6 | 2 |
న్యూజీలాండ్ | 5 | 2 | 2 | 1 | 0 | -0.52 | 5 | 2 |
జింబాబ్వే | 5 | 2 | 2 | 1 | 0 | -0.79 | 5 | 4 |
భారతదేశం | 5 | 1 | 4 | 0 | 0 | -0.15 | 2 | 0 |
మూలం: క్రిక్ఇన్ఫో |
6–1999 జూన్ 7
స్కోరు |
v
|
||
- Zimbabwe won the toss and elected to bat.
- Rain interrupted play when 36 overs of Zimbabwe's innings had been bowled. No play was possible on reserve day.
1999 జూన్ 10
స్కోరు |
v
|
||
- దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- దక్షిణాఫ్రికా సెమీఫైనల్సు లోకి వెళ్ళింది.
1999 జూన్ 11
స్కోరు |
v
|
||
- పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- పాకిస్తాన్ సెమీఫైనల్సు లోకి వెళ్ళింది.
- Saqlain Mushtaq (Pak) became the second bowler to take a hat-trick in a World Cup match.
1999 జూన్ 12
స్కోరు |
v
|
||
- ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- న్యూజీలాండ్ సెమీఫైనల్సు లోకి వెళ్ళింది, ఇండియా ఆట ముగిసింది.
1999 జూన్ 13
స్కోరు |
v
|
||
- దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- ఆస్ట్రేలియా సెమీఫైనల్సు లోకి వెళ్ళింది, జింబాబ్వే ఆట ముగిసింది.
సెమీ ఫైనల్స్
మార్చుSemi-finals | Final | ||||||
16 జూన్ – Old Trafford, Manchester | |||||||
న్యూజీలాండ్ | 241/7 | ||||||
పాకిస్తాన్ | 242/1 | ||||||
20 జూన్ – Lord's, London | |||||||
పాకిస్తాన్ | 132 | ||||||
ఆస్ట్రేలియా | 133/2 | ||||||
17 జూన్ – Edgbaston, Birmingham | |||||||
ఆస్ట్రేలియా | 213 | ||||||
దక్షిణాఫ్రికా | 213 |
1999 జూన్ 17
స్కోరు |
v
|
||
- దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- ఆస్ట్రేలియా progressed to the final because they finished higher in the Super Six table than South Africa due to a superior net run rate.
ఫైనల్
మార్చుగణాంకాలు
మార్చు
|
మ్యాచ్‌లలో వాడిన బంతులు
మార్చు1999 ప్రపంచకప్‌లో మొదటిసారిగా వైట్ 'డ్యూక్' అనే కొత్త రకం క్రికెట్ బంతులను, ప్రవేశపెట్టారు. బ్రిటీష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్, ఈ బంతులు మునుపటి ప్రపంచ కప్‌లలో ఉపయోగించిన బంతులతో సమానంగా ప్రవర్తించాయని పేర్కొంది.[7] వాటిపై జరిపిన పరిశీలనల్లో అవి మరింత గట్టిగా ఉన్నట్లు, ఎక్కువ స్వింగ్ అయినట్లూ తేలింది.[8]
మూలాలు
మార్చు- ↑ "Sourav Ganguly Doubtful About ICC's Plans To Host Cricket World Cup Every Three Years". Outlook. 16 October 2019. Retrieved 23 November 2020.
- ↑ "Most extras in an ODI innings".
- ↑ "Cricket World Cup 2019: Ferguson, Henry skittle Sri Lanka for 136". Cricket Country. Retrieved 1 June 2019.
- ↑ "1999: When Pakistan and India went to war, on and off the field". Retrieved 19 August 2022.
- ↑ "While Our Armies Battled In Kargil, India Faced Off Against Pakistan In A Do-Or-Die World Cup Game". Retrieved 19 August 2022.
- ↑ "World Cup 1999: India and Pakistan put aside Kargil to battle on field". Retrieved 19 August 2022.
- ↑ "The swinging Duke is not all it seams". The Independent. London. 9 May 1999. Archived from the original on 1 May 2022.
- ↑ "Why white is the thing for swing". The Guardian. London. 14 May 1999.