800 (సినిమా)

బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా

800 2023లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు.[1][2] మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్, రిత్విక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.[3]

800
దర్శకత్వంఎంఎస్ శ్రీపతి
రచనఎంఎస్ శ్రీపతి
షెహన్ కరుణతిలక
దీనిపై ఆధారితంముత్తయ్య మురళీధరన్
నిర్మాతవివేక్ రంగాచారి
తారాగణంమధుర్ మిట్టల్
మహిమ నంబియార్
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
2023 అక్టోబరు 6 (2023-10-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (22 August 2023). "'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  2. Prajasakti (23 August 2023). "'మురళీధరన్‌ బయోపిక్‌ హక్కులు పొందాం'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  3. A. B. P. Desam (14 September 2023). "'800'లో క్రికెట్టే కాదు, అంతకు మించి - అక్టోబర్ తొలి వారంలో ముత్తయ్య బయోపిక్". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=800_(సినిమా)&oldid=4139362" నుండి వెలికితీశారు