ఆర్‌.డి.రాజశేఖర్‌ భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్.[1] ఆయన తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. రాజశేఖర్‌ ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత, ఫిల్మ్ ఫేర్ అవార్డు, SICA అవార్డులను అందుకున్నాడు. ఆయన ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) సభ్యుడు.

ఆర్.డి.రాజశేఖర్
జననం
మైలాడుతురై, మైలాడుతురై జిల్లా, తమిళనాడు, భారతీయుడు
జాతీయత భారతీయుడు
విద్యాసంస్థమద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్
వృత్తిసినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం

అవార్డులు మార్చు

ఆర్.డి.రాజశేఖర్ 2003లో కాఖా కాఖా సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌ని గెలుచుకున్నాడు. ఆయన 2004లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌కు నామినేట్ అయ్యాడు. ఆర్.డి.రాజశేఖర్ 2005లో గజినీ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును, 2018లో ఇమైక్కా నొడిగల్ సినిమాకుగాను తమిళంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సైమా అవార్డును గెలుచుకున్నాడు.

పని చేసిన సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక భాష దర్శకుడు నిర్మాత గమనికలు
2001 మినాలే తమిళం గౌతమ్ వాసుదేవ్ మీనన్ సునంద మురళీ మనోహర్ అరంగేట్రం
2001 పౌరుడు తమిళం శరవణ సుబ్బయ్య ఎస్ఎస్ చక్రవర్తి ఒక్క పాట
2002 రెడ్ తమిళం సింగంపులి ఎస్ఎస్ చక్రవర్తి
2003 కాఖా కాఖా తమిళం గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలైపులి ఎస్. థాను
2004 ఘర్షణ తెలుగు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గీతా చిత్ర ఇంటర్నేషనల్ తెలుగులో తొలి సినిమా
2004 మన్మధన్ తమిళం AJ మురుగన్ భారతీయ థియేటర్ ప్రొడక్షన్
2004 4 ది పీపుల్ మలయాళం జయరాజ్ జానీ సాగరిగ ఫిల్మ్ కంపెనీ మలయాళంలో తోలి సినిమా, తెలుగులో యువసేన
2005 గజిని తమిళం ఏఆర్ మురుగదాస్ సేలం చంద్రశేఖరన్
2005 తొట్టి జయ తమిళం VZ దురై కలైపులి ఎస్. థాను
2006 సంతోషంగా తెలుగు ఎ. కరుణాకరన్ గీతా ఆర్ట్స్
2006 వల్లవన్ తమిళం టిఆర్ సిలంబరసన్ పిఎల్ తేనప్పన్
2006 సిల్లును ఒరు కాదల్ తమిళం ఎన్. కృష్ణ స్టూడియో గ్రీన్
2008 కాళై తమిళం తరుణ్ గోపి ఎస్ఎస్ చక్రవర్తి
2008 భీమా తమిళం ఎన్. లింగుసామి శ్రీ సూర్య మూవీస్
2008 సత్యం తమిళం ఏఆర్ రాజశేఖర్ జి. కే ఫిలిం కార్పొరేషన్
2010 Jaggubhai తమిళం K. S. Ravikumar Radaan Mediaworks
2010 Varudu తెలుగు Gunasekhar D. V. V. Danayya
2011 Vedi తమిళం Prabhu Deva GK Film Corporation
2012 Karmayogi మలయాళం V. K. Prakash Trends Add Films
Innostorm Entertainment Group
Creative Land Pictures
2012 Billa II తమిళం Chakri Toleti Wide Angle Creations
IN Entertainment
2012 Run Baby Run మలయాళం Joshiy Galaxy Films
2013 Baadshah తెలుగు Srinu Vaitla Parameswara Art Productions
2014 Inga Enna Solluthu తమిళం Vincent Selva VTV Productions
2014 Arima Nambi తమిళం Anand Shankar కలైపులి ఎస్. థాను
2014 Avatharam మలయాళం Joshiy Four B Productions
2014 Uyire Uyire తమిళం ఏఆర్ రాజశేఖర్ Jayaprada Productions
Studio 9 Motion Pictures
2015 మాస్ తమిళం వెంకట్ ప్రభు   స్టూడియో గ్రీన్ తెలుగులో రాక్షసుడు
2D Entertainment
2016 Akira Hindi ఏఆర్ మురుగదాస్ Fox Star Studios Hindi debut
A.R. Murugadoss Productions
2016 ఇరు ముగన్ తమిళం Anand Shankar Thameens Films తెలుగులో ఇంకొక్కడు
2017 Neruppu Da తమిళం B. Ashok Kumar First Artist
Chandra Arts
2018 ఇమైక్క నోడిగల్ తమిళం ఆర్. అజయ్ జ్ఞానముతు Cameo Films తెలుగులో అంజలి సిబిఐ SIIMA Award for Best Cinematographer
డ్రమ్ స్టిక్స్  ప్రొడక్షన్స్
2018 Jarugandi తమిళం A. N. Pitchumani Shraddha Entertainment
Shvedh Group
2019 Thambi తమిళం Jeethu Joseph Viacom18 Studios
Parallel Minds Productions
2019 Thrissur Pooram మలయాళం Rajesh Mohanan Nair Friday Film House
2019 హిప్పీ తెలుగు Krishnan K.T. Nagarajan కలైపులి ఎస్. థాను
2021 నెట్రికన్ తమిళం Milind Rau Rowdy Pictures
Kross Pictures
2021 Kasada Thapara తమిళం Chimbu Deven Black Ticket Company Thappattam segment
Trident Arts
2021 శత్రువు తమిళం Anand Shankar Mini Studio - S. Vinod Kumar
2022 Rudhran తమిళం Kathiresan Five Star Creations LLP Releasing on 25 December 2022[1]
TBA Untitled Project తెలుగు Prasanth UV Creations Filming
TBA చంద్రముఖి 2 Multilingual Subaskaran Allirajah Lyca Productions

మూలాలు మార్చు

  1. The News Minute (29 August 2020). "Cinematographer RD Rajasekhar roped in for Muttiah Muralitharan biopic" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.