సెరిస్ (మరుగుజ్జు గ్రహం)

(Ceres (dwarf planet) నుండి దారిమార్పు చెందింది)

సెరిస్ (ఆంగ్లం: Ceres; చిహ్నం: ⚳)[14] లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[15] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.

సెరిస్ ⚳
Discovery
Discovered by: గ్యూసిపే పియాజ్జీ
Discovery date: జనవరి 1, 1801
MPC designation:1 సెరిస్
Alternative names:A899 OF; 1943 XB
Minor planet category: మరుగుజ్జు గ్రహం
ప్రధాన పట్టీ
కక్ష్యా లక్షణాలు
Epoch November 26, 2005
(JD 2453700.5)[1]
అపహేళి: 447,838,164 km
2.987 AU
పరిహేళి: 381,419,582 km
2.545 AU
Semi-major axis: 414,703,838 km
2.765 956 424 AU[2]
అసమకేంద్రత (Eccentricity): 0.07976017[2]
కక్ష్యా వ్యవధి: 1679.819 days
4.599 years
సగటు కక్ష్యా వేగం: 17.882 km/s
మీన్ ఎనామలీ: 108.509°
వాలు: 10.586712°[2]
Longitude of ascending node: 80.40696°[2]
Argument of perihelion: 73.15073°[2]
భౌతిక లక్షణాలు
ద్రవ్యరాశి: 9.43±0.07×1020 kg[3]
సగటు సాంద్రత: 2.077 ± 0.036 g/cm³[4]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 0.27 m/s²
0.028 g[5]
పలాయన వేగం: 0.51 km/s[5]
సైడిరియల్ రోజు: 0.3781 d
9.074170 h[6][7]
అక్షాంశ వాలు: about 3°[4]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 19 h 24 min
291°[4]
డిక్లనేషన్: 59°[4]
అల్బిడో: 0.090 ± 0.0033 (V-band geometric)[8]
ఉపరితల ఉష్ణోగ్రత:
   కెల్విన్
కనిష్ఠసగటుగరిష్ఠ
~167 K[9]239 K[9]
Spectral type: C[10]
Apparent magnitude: 6.7[11] to 9.32[12]
Absolute magnitude: 3.36 ± 0.02[8]
Angular size: 0.84"[13] to 0.33"[5]
విశేషాలు: Cererian, Cerian

దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[16] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు, మట్టితో కూడినది.[10]

స్థితి

మార్చు
 
సెరిస్, చంద్రుడు, భూమి.

భౌతిక విషయాలు

మార్చు
 
పరిమాణ పోలికలు: మొదటి 10 మరుగుజ్జు గ్రహాలు; భూమి యొక్క చంద్రుడితో పోలిక. సెరిస్ ఎ డమ వైపున గలదు.
 
హబుల్ టెలీస్కోపు చిత్రాలు

కక్ష్య

మార్చు
 
సెరిస్ 'కక్ష్య'.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Ted Bowell, Bruce v (జనవరి 2, 2003). "Asteroid Observing Services". Lowell Observatory. Retrieved 2007-01-17.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Yeomans, Donald K. (July 5, 2007). "1 Ceres". JPL Small-Body Database Browser. Retrieved 2007-07-05.—The listed values were rounded at the magnitude of uncertainty (1-sigma).
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Carry2008 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 4.0 4.1 4.2 4.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Thomas2005 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 5.2 Calculated based on the known parameters
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NSSDC అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. Chamberlain, Matthew A.; Sykes, Mark V.; Esquerdo, Gilbert A. (2007). "Ceres lightcurve analysis – Period determination". Icarus. 188: 451–456. doi:10.1016/j.icarus.2006.11.025.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  8. 8.0 8.1 8.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Li2006 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. 9.0 9.1 Saint-Pé, O.; Combes, N.; Rigaut F. (1993). "Ceres surface properties by high-resolution imaging from Earth". Icarus. 105: 271–281. doi:10.1006/icar.1993.1125.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  10. 10.0 10.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Rivkin2006 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Pasachoff1983 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
  13. Ceres Angular Size @ Feb 2009 Opposition: 974 km dia / (1.58319AU * 149 597 870km) * 206265 = 0.84"
  14. JPL/NASA (2015-04-22). "What is a Dwarf Planet?". Jet Propulsion Laboratory. Retrieved 2022-01-19.
  15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; hoskin అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Moomaw అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు