రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఐపీఎల్- 2016, 2017 సీజన్‌తో పూణే ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా కు సంబందించిన ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకుంది.
రైజింగ్ పూణే సూపర్‌జైంట్|
యజమాని | సంజీవ్ గోయెంకా (ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్) |
---|
|
నగరం | పూణే, మహారాష్ట్ర, భారతదేశం |
---|
స్థాపితం | డిసెంబర్ 2015 (డిసెంబర్ 2015) |
---|
విలీనం | మే 2017 (మే 2017) |
---|
స్వంత మైదానం | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే (సామర్థ్యం: 37,400) |
---|
రెండవ స్వంత మైదానం | డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం (సామర్థ్యం: 50,000) |
---|
|
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు | 0 |
---|
ఇది 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడడం మొదలుపెట్టి, 2017 లో ఫైనలిస్ట్‌గా ఆడింది. [1] [2] పూణే వారియర్స్ ఇండియా తర్వాత పూణేకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో జట్టు ఇది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యజమానులు అక్రమ బెట్టింగ్‌లో పాల్గొనడం వల్ల ఆ జట్లను రెండేళ్ళ పాటు సస్పెండు చేసినపుడు, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, గుజరాత్ లయన్స్ జట్లు వాటి స్థానంలో ఆడాయి..[3]
ఆ జట్టు 2017 IPL ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ జట్టుకు IPLలో చివరి గేం అదే.[4][5] అదే యజమాని 2021 అక్టోబరులో మరో ఫ్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్‌లను కొనుగోలు చేసింది. ఇది ఇప్పుడు లీగ్‌లోని 10 జట్లలో ఒకటి.
సంవత్సరం
|
లీగ్ స్టాండింగ్
|
ఫైనల్ స్టాండింగ్
|
2016
|
8లో 7వది
|
లీగ్ వేదిక
|
2017
|
8లో 2వది
|
రన్నర్స్-అప్
|
సంవత్సరం
|
|
|
|
|
టైడ్
|
|
స్థానం
|
సారాంశం
|
2016
|
14
|
5
|
9
|
0
|
0
|
35.71%
|
7
|
గ్రూప్ స్టేజ్
|
2017
|
16
|
10
|
6
|
0
|
0
|
62.5%
|
2
|
రన్నర్స్-అప్
|
ఆటగాడు
|
మ్యాచ్‌లు
|
వికెట్లు
|
అత్యుత్తమ బౌలింగ్
|
బౌలింగ్ సగటు
|
జయదేవ్ ఉనద్కత్
|
12
|
24
|
5/30
|
13.41
|
ఆడమ్ జాంపా
|
11
|
19
|
6/19
|
14.63
|
ఇమ్రాన్ తాహిర్
|
12
|
18
|
3/18
|
20.50
|
బెన్ స్టోక్స్
|
12
|
12
|
3/18
|
26.33
|
అశోక్ దిండా
|
12
|
12
|
3/20
|
29.16
|
మూలం: క్రిక్ఇన్ఫో [7]
|