బొబ్బిలి పులి
బొబ్బిలి పులి 1982 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.
బొబ్బిలి పులి (1982 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | దాసరి నారాయణరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, మాగంటి మురళీమోహన్, కొంగర జగ్గయ్య కైకాల సత్యనారాయణ రావుగోపాలరావు జయచిత్ర ప్రభాకరరెడ్డి అల్లు రామలింగయ్య ప్రసాదబాబు |
సంగీతం | జె వి రాఘవులు |
నిర్మాణ సంస్థ | విజయ మాధవి కంబైన్స |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ మార్చు
నటవర్గం మార్చు
- నందమూరి తారక రామారావు
- శ్రీదేవి
- మాగంటి మురళీమోహన్
- కొంగర జగ్గయ్య
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- జయచిత్ర
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- ప్రసాద్ బాబు
- ధూళిపాళ
- జయమాలిని
- అంబిక
- పుష్పలత
- జయవిజయ
- శ్యామల
- జయశీల
- జ్యోతిలక్ష్మి
- మిక్కిలినేని
- విజయలలిత
- సుభాషిణి
- ముక్కామల
- రాజనాల
- వంకాయల సత్యనారాయణ
- రావి కొండలరావు
- త్యాగరాజు
- భీమరాజు
- జగ్గారావు
- జి.వి.జి.
- చలపతిరావు
- ఆనంద్ మోహన్
- వీరభద్రరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- సి.హెచ్.కృష్ణమూర్తి
- గాదిరాజు సుబ్బారావు
- రాజా
సాంకేతికవర్గం మార్చు
పాటలు మార్చు
- అది ఒకటో నెంబరు బస్సు .. దాని యవ్వారం నాకు తెల్సు
- సంభవం నీకే సంభవం
- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
- తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో