అక్కుమ్ బక్కుమ్

(అక్కుంబక్కుం నుండి దారిమార్పు చెందింది)

అక్కుమ్ బక్కుమ్‌ 1996 మార్చి 15న విడుదలైన తెలుగుసినిమా. ప్యూహా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొల్లి రాంగోపాల్ దర్శకత్వం వహించాడు.[1]

అక్కుం బక్కుం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం కొల్లి రాంగోపాల్
తారాగణం అలీ, బ్రహ్మానందం, యువరాణి
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ వ్యూహ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కోలన్న కోలురే కృష్ణంటు, రచన: సాహితి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె . ఎస్ చిత్ర కోరస్
  • చిటపట వానా హోయ్, రచన: ఎల్లాప్రగడ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్ చిత్ర
  • చిక్కు చిక్కు చిక్కవే, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. మనో, స్వర్ణలత
  • ఓహోహో అందాలే ఎంత మోజు, రచన: ఎల్లాప్రగడ, గానం. అవుసా పచ్చన్, సుజాత
  • గ్రుమోచ్చి గుద్దుకుంటే., రచన: భువన చంద్ర, గానం. మనో, సుజాత.

మూలాలు

మార్చు
  1. "Akkum Bakkum (1996)". Indiancine.ma. Retrieved 2020-08-03.
  2. "Akkum-Bakkum | T-Series". www.tseries.com. Retrieved 2020-08-03.[permanent dead link]

3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బయటి లింకులు

మార్చు