అగ్గిమీద గుగ్గిలం
అగ్గిమీద గుగ్గిలం 1968 సెప్టెంబర్ 26 విడుదలైన తెలుగు చిత్రం.కాంతారావు, రాజశ్రీ, జంటగా నటించిన ఈ చిత్రానికి జి.విశ్వనాథం దర్శకుడు కాగా , సంగీతం చెళ్లపిళ్ళ సత్యం సమకూర్చారు.్ల
అగ్గిమీద గుగ్గిలం (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.విశ్వనాథం |
తారాగణం | కాంతారావు, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | నవభారత్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం
మార్చు- నిర్మాతలు: పి.ఎస్.ప్రకాశరావు, ఎ.పూర్ణచంద్రరావు
- దర్శకత్వం: జి.విశ్వనాథం
- సంభాషణలు: పింగళి నాగేంద్రరావు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- పాటలు: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు
- నేపథ్య గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు
పాటలు
మార్చు- అమ్మమ్మో ఏమిటనో అబ్బబ్బో ఎందుకనో - ఎస్.జానకి - రచన: దాశరథి
- ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: పింగళి
- ఎంత మజాగుండారు ఎంత ఖషీగుండారు - ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
- ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
- ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
- కోయి రాజా కోయి కోతలు కోయి రాజా - ఎస్.జానకి, పిఠాపురం - రచన: పింగళి
- నేను పుట్టింది నీకోసం గజ్జె కట్టింది నీకోసం - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా.సినారె
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)