అడవి దొర 1995 అక్టోబరు 13న విడుదలైన తెలుగు సినిమా. అనూరాధ పిల్మ్స్ డివిజన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె.సదాశివరావు దర్శకత్వం చేసాడు. శోభన్ బాబు, నగ్మా, సురభి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సాలూరు కోటేశ్వరరావు సంగీతాన్నందించాడు.

అడవిదొర
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సదాశివరావు
తారాగణం శోభన్ బాబు,
నగ్మా,
సురభి
సంగీతం సాలూరు కోటేశ్వరరావు
నిర్మాణ సంస్థ అనూరాధ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

  • గాలి వేన పెళ్లంట
  • నమో నారాయణ
  • నందిగామ బుల్లోడా
  • ఓ అందమైన పిల్ల

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-06. Retrieved 2020-08-06.

బ్యాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అడవిదొర&oldid=4207925" నుండి వెలికితీశారు