అదృష్టం (2002 సినిమా)

అదృష్టం శేఖర్ సూరి దర్శకత్వంలో 2002 లో విడుదలైన చిత్రం. ఇందులో తరుణ్, రీమాసేన్, గజాలా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించగా దిన సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రాన్ని ఇవన్ యారో అనే పేరుతో తమిళంలోకి అనువదించారు.

అదృష్టం
దర్శకత్వంశేఖర్ సూరి
నిర్మాతమన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
తారాగణంతరుణ్,
రీమా సేన్,
గజాలా,
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుతిరుపతి రెడ్డి
సంగీతందిన
విడుదల తేదీ
2002
దేశంభారతదేశం
భాషతెలుగు
శేఖర్ సూరి

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

దిన ఈ చిత్రానికి సంగీతం అందించగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "సైరో సైరో"  కిరన్, దేవన్ 5:09
2. "మనస్సా"  స్వర్ణలత 5:05
3. "హాలీవుడ్ హాండ్సమ్"  వసుంధరా దాస్, కార్తీక్ 4:46
4. "రన్ రన్"  శంకర్ మహదేవన్ 3:18
5. "మొరాకో"  సుఖ్విందర్ సింగ్, హరిణి 5:21
6. "వయసా వయసా"  సుజాత మోహన్, ఉన్నికృష్ణన్ 5:42
29:21

మూలాలు

మార్చు