అబ్బాయిగారు

1993 సినిమా

అబ్బాయిగారు ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993 లో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, మీనా, జయచిత్ర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రాశి మూవీ క్రియేషన్స్ పతాకం పై ఎం. నరసింహారావు నిర్మించాడు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు రాశారు. వి. శ్రీనివాస రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహించగా కె. రవీంద్రబాబు కూర్పుగా వ్యవహరించాడు.

అబ్బాయిగారు
Abbaigaru (1993 film).jpg
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
కథా రచయితజంధ్యాల (మాటలు), ఇ.వి.వి.సత్యనారాయణ (చిత్రానువాదం)
నిర్మాతఎం. నరసింహారావు
తారాగణంవెంకటేష్,
మీనా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
ఎడిటర్కె. రవీంద్రబాబు
సంగీతంఎం. ఎం. కీరవాణి
ప్రొడక్షన్
కంపెనీ
విడుదల తేదీ
1993 సెప్టెంబరు 30 (1993-09-30)
సినిమా నిడివి
154 ని
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "కూసింది కోయిలమ్మ"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 5:09
2. "నీ తస్సదియ్య"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 5:00
3. "ఓ కన్నె పువ్వా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 5:03
4. "వెన్నెలకి ఏం తెలుసు"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 4:47
5. "తడికెందుకు అదిరింది"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, భువనచంద్ర, రమణ, రాజ్, రమోలా 5:05
6. "అమ్మా అమ్మా మాయమ్మా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 4:52
మొత్తం నిడివి:
29:59

మూలాలుసవరించు