అబ్బాయిగారు

1993 సినిమా
(అబ్బాయి గారు నుండి దారిమార్పు చెందింది)

అబ్బాయిగారు ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993 లో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, మీనా, జయచిత్ర ముఖ్య పాత్రలు పోషించారు.[1][2] T ఈ చిత్రాన్ని రాశి మూవీ క్రియేషన్స్ పతాకం పై ఎం. నరసింహారావు నిర్మించాడు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు రాశారు. వి. శ్రీనివాస రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహించగా కె. రవీంద్రబాబు కూర్పుగా వ్యవహరించాడు. ఈ సినిమా విజయం సాధించింది.[3]

అబ్బాయిగారు
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
రచనజంధ్యాల (మాటలు), ఇ.వి.వి.సత్యనారాయణ (చిత్రానువాదం)
నిర్మాతఎం. నరసింహారావు
తారాగణంవెంకటేష్,
మీనా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పుకె. రవీంద్రబాబు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993 సెప్టెంబరు 30 (1993-09-30)
సినిమా నిడివి
154 ని
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కూసింది కోయిలమ్మ"భువనచంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:09
2."నీ తస్సదియ్య"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:00
3."ఓ కన్నె పువ్వా"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:03
4."వెన్నెలకి ఏం తెలుసు"భువనచంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:47
5."తడికెందుకు అదిరింది"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, భువనచంద్ర, రమణ, రాజ్, రమోలా5:05
6."అమ్మా అమ్మా మాయమ్మా"వెన్నెలకంటిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం4:52
Total length:29:59

మూలాలు మార్చు

  1. "Abbaigaru (1993) – Telugu Movie Watch Onlin | Watch Latest Movies Online Free". Filmlinks4u.net. Archived from the original on 15 జనవరి 2012. Retrieved 17 January 2012.
  2. "Archived copy". Archived from the original on 2011-04-23. Retrieved 2021-09-30.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.