అబ్బాయి ప్రేమలో పడ్డాడు
అబ్బాయి ప్రేమలో పడ్డాడు శాంభవి ఆర్ట్స్ బ్యానర్‌పై రాజశేఖర్, వై.కోటిబాబు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, ఫిబ్రవరి 27వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]
అబ్బాయి ప్రేమలో పడ్డాడు (2004 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వై.కోటిబాబు |
నిర్మాణం | రాజశేఖర్, వై.కోటిబాబు |
రచన | పి.చంద్రశేఖర్ అజాద్ |
తారాగణం | రమణ, అనితా పటేల్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
గీతరచన | చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, డాడీ శ్రీనివాస్, తైదల బాపు |
నిర్మాణ సంస్థ | శాంభవి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రమణ
- అనితా పటేల్
- శివకృష్ణ
- కవిత
- మల్లికార్జునరావు
- ఎం.ఎస్.నారాయణ
- ఎల్.బి.శ్రీరామ్
- కొండవలస
- గుండు హనుమంతరావు
- జూనియర్ రేలంగి
- ఐరన్ లెగ్ శాస్త్రి
- సన
- బి.రమ్యశ్రీ
- కల్పనా రాయ్
- జాహ్నవి
- భానూరమ
- ఉమాదేవి
- రాజేశ్వరి
- బేబీ సింధూర
- బేబీ శ్రేయ
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే,దర్శకత్వం: వై.కోటిబాబు
- నిర్మాతలు: వై.కోటిబాబు, రాజశేఖర్
- కథ, మాటలు: పి.చంద్రశేఖర్ అజాద్
- పాటలు: చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, డాడీ శ్రీనివాస్, తైదల బాపు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నేపథ్య గాయకులు: మనో, కార్తీక్, ఎస్. పి. చరణ్, కౌసల్య, మల్లికార్జున్,కల్పనా రాఘవేంద్ర, సందీప్ భౌమిక్, నిష్మా
- నృత్యాలు: స్వర్ణ, వేణు - పాల్, రాకేష్
- కళ: హరిబాబు
- కూర్పు: నందమూరి హరి
- ఛాయాగ్రహణం: వి.ప్రతాప్
పాటలు
మార్చు- నీ లెఫ్ట్ కన్ను కొడితే
- మరదలమ్మా మరదలమ్మా
- అబ్బ ఏం బాడీ నీదమ్మో
- సౌందర్యమా
- ఓ చెలియా
- సోకు చూడు సోకు
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Abbayi Premalo Paddadu (Y. Koti Babu) 2004". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2022.