అమర్1992లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం తమిళంలో విడుదలైన అమరన్ అనే సినిమా దీనికి మూలం. కె.రాజేశ్వర్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో కార్తీక్, భానుప్రియ జంటగా నటించారు.

అమర్
దర్శకత్వంకె.రాజేశ్వర్
నిర్మాతకె.రాజేశ్వర్
తారాగణం
ఛాయాగ్రహణంపి.సి.శ్రీరామ్
సంగీతంఆదిత్యన్
నిర్మాణ
సంస్థ
గౌతం విక్రమ్ ఫిలిమ్స్
విడుదల తేదీ
1992
దేశంభారతదేశం
భాషతెలుగు
భానుప్రియ

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలన్నింటినీ రాజశ్రీ వ్రాశాడు.

క్ర.సం. పాట గాయకుడు(లు) నిడివి
1 "వసంతమా చేరవా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం 4:48
2 "చక్కనైన చుక్కల్లారా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:47
3 "ముస్తఫా ముస్తఫా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:51
4 "తమలపాకు షోకిలా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:51
5 "కళ్ళ బజారు" కె.ఎస్.చిత్ర 4:31
6 అంబర వీధిని ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కోరస్

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Amar (K. Rajeshwar) 1992". ఇండియన్ సినిమా. Retrieved 10 October 2022.