దళపతి
దళపతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన "తళపతి" చిత్రం. మహాభారతం లోని దుర్యోధన, కర్ణ, అర్జున పాత్రలను ఆధారంగా చేసుకుని తీసిన సాంఘిక చిత్రం.
దళపతి (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మణిరత్నం |
---|---|
నిర్మాణం | ఆర్.వి.రావు |
తారాగణం | రజనీకాంత్, మమ్ముట్టి |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | రాజశ్రీ |
కళ | తోట తరణి |
కూర్పు | గౌతంరాజు |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజనీకాంత్ - సూర్య
- ముమ్మూటి - దేవరాజ్
- అరవింద్ స్వామి - అర్జున్
- శోభన - సుబ్బలక్ష్మి
- శ్రీవిద్య - కళ్యాణి
- అమ్రీష్ పురి - కలివర్ధన్
- భానుప్రియ - పద్మ
- గీత - సెల్వి
- నగేష్ - పంతులు