అయ్యారే 2012, జనవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శివాజీ, అనిషా సింగ్, సాయి కుమార్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, శ్రీనివాస రెడ్డి, హర్షవర్ధన్, మెల్కోటె ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.[1]

అయ్యారే
దర్శకత్వంసాగర్‌ కె చంద్ర
రచననివాస్ (మాటలు)
స్క్రీన్ ప్లేసాగర్ కె చంద్ర
కథసాగర్ కె చంద్ర
నిర్మాతడా. సుధాకర్ బాబు బండారు
శ్రీ రంగన అచ్చప్ప
తారాగణంరాజేంద్ర ప్రసాద్, శివాజీ, అనిషా సింగ్,
ఛాయాగ్రహణంసామల భాస్కర్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసునీల్ కశ్వప్
నిర్మాణ
సంస్థ
ప్రీతం ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2012 జనవరి 20 (2012-01-20)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

తెలుసునా, రచన: అనంత శ్రీరామ్, గానం. సునీల్ కశ్యప్

2012: రచన: విజయ్ కుమార్, గానం.హేమచంద్ర .

చిట్టి గువ్వ , రచన: అనంత శ్రీరామ్, గానం.విజయ్ ప్రకాష్

నా గుండెలో , రచన: అనంత శ్రీరామ్, గానం.సంధ్య

సామి సామి , రచన: చంద్రబోస్, గానం.రాకేష్ , అస్లం

తెలుసునా(రీమిక్స్) రచన: అనంత శ్రీరామ్, గానం.సునీల్ కశ్యప్.

సాంకేతికవర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర[2][3]
  • నిర్మాత: డా. సుధాకర్ బాబు బండారు, శ్రీ రంగన అచ్చప్ప
  • రచన: నివాస్ (మాటలు)
  • సంగీతం: సునీల్ కశ్వప్
  • ఛాయాగ్రహణం: సామల భాస్కర్
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • నిర్మాణ సంస్థ: ప్రీతం ప్రొడక్షన్స్
  • కళ: పార్థసారధి వర్మ
  • నృత్యం: తార, స్వర్ణలత, ప్రదీప్ ఆంతొనీ, రాజు
  • పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నందు
  • పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరాం, విజయ్ కుమార్, సునీల్
  • గానం: హేమచంద్ర, విజయ్ ప్రకాష్, రాకేష్, అసలమ్, సనీల్ కశ్యప్, సంధ్య

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "అయ్యారే". telugu.filmibeat.com. Retrieved 9 July 2018.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (31 December 2016). "అప్పట్లో కథ.. ఇప్పట్లో సినిమా!". అజహర్ షేక్, కంది సన్నీ. Retrieved 9 July 2018.
  3. వార్త, తెర-సినిమా (March 6, 2018). "వరుణ్‌తేజ్‌ ఓకే చెప్పాడు". Retrieved 9 July 2018.[permanent dead link]

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అయ్యారే&oldid=4086010" నుండి వెలికితీశారు