అల్లరి [ allari ] allari. తెలుగు n. Tumult, commotion, noise, confusion, quarrel, riot. గత్తర, రచ్చ, అల్లరిమనిషి a noisy or troublesome man. అల్లరిచేయు v. a. To trouble, disturb, discompose. గత్రచేయు, తారుమారు చేయు.

సినిమాలుసవరించు

 1. అల్లరి ప్రియుడు 1993లో విడుదలయిన ఒక తెలుగు సినిమా .
 2. అల్లరి మొగుడు 1992 తెలుగు సినిమా.
 3. అల్లరి ప్రేమికుడు 1994 తెలుగు సినిమా.
 4. అల్లరి అల్లుడు 1993 తెలుగు సినిమా.
 5. అల్లరి పిడుగు 2005 తెలుగు సినిమా.
 6. అల్లరి పెళ్లాం 1998 తెలుగు సినిమా.
 7. అల్లరి కృష్ణయ్య 1987 తెలుగు సినిమా.
 8. అల్లరి పెళ్లికొడుకు 1997 తెలుగు సినిమా.
 9. అల్లరి బావ 1980 తెలుగు సినిమా.
 10. అల్లరి అమ్మాయిలు 1972 తెలుగు సినిమా.
 11. అల్లరి పోలీస్ 1994 తెలుగు సినిమా.
 12. అల్లరి వయసు 1979 తెలుగు సినిమా.
 13. అల్లరి పాండవులు 1987 తెలుగు సినిమా.
 14. అల్లరి పిల్లలు 1978 తెలుగు సినిమా.
 15. అల్లరి బుల్లోడు తెలుగు సినిమా.
 16. చిల్లర మొగుడు అల్లరి కొడుకు 1992 తెలుగు సినిమా.

 1. అల్లరి నరేష్ ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు.
"https://te.wikipedia.org/w/index.php?title=అల్లరి&oldid=1166646" నుండి వెలికితీశారు