ప్రధాన మెనూను తెరువు

అల్లరి పెళ్లాం 1998 జూలై 16న విడుదలైన తెలుగు సినిమా.

అల్లరి పెళ్లాం
(1998 తెలుగు సినిమా)
తారాగణం శివాజీ రాజా,
శుభశ్రీ,
జయంతి
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: శివాజీ
  • కథ: డి.ప్రభాకర్ ముదిరాజ్
  • మాటలు: యర్రంశెట్టి సాయి
  • సంగీతం: రమణి భరద్వాజ్
  • కూర్పు: పల్లా వెంకటరామ్‌
  • పాటలు: సాహితి, ఎ.ఎస్.మూర్తి, సుద్దాల అశోక్ తేజ
  • ఛాయాగ్రహణం: పి.దివాకర్
  • నిర్మాత: డి.రుక్మిణీదేవి ముదిరాజ్

పాటలుసవరించు

  1. ఎల్విస్ ప్రేస్లి పాటలురాక్ అండ్ రోల్ - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
  2. కోపాల గోపాలుడే మా శ్రీవారు అయ్యారా - అనురాధ శ్రీరామ్,రమణి భరద్వాజ - రచన: సాహితి
  3. చుక్క చుక్కబుగ్గమీద రాయించవు - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
  4. జిలిబిలి పలుకుల చిన్నదిరో చిగురుల - మనో, అనురాధ శ్రీరామ్ కోరస్ - రచన: సాహితి
  5. వామ్మో ఈ హైదరాబాదు ఏందిరో బల్ తమాషగ ఉంది - మనో బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
  6. వెన్నెల సూదులుకచ కచ గుచ్చెను - ఎం.రాము, మనికిరణ్, శివరాం బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు