అల్లరి పోలీస్
అల్లరి పోలీస్ 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విష్ణు విక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మాలాశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించాడు.
అల్లరి పోలీస్ (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఉప్పలపాటి నారాయణరావు |
---|---|
తారాగణం | మోహన్‌బాబు, మాలాశ్రీ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ విష్ణు పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మోహన్ బాబు
- మాలాశ్రీ
- ఆమని
- బాబూ మోహన్
- ఆలీ
- రాళ్లపల్లి
- మల్లిఖార్జునరావు
- మోహన్ రాజ్
- నర్రా వెంకటేశ్వరరావు
- చిట్టిబాబు
- చిడతల అప్పరావు
- అశోక్ కుమార్
- అమర్
- థమ్
- రాజేశ్వరి
- రాఘవమ్మ
- దేవి
- పద్మ
- తోటపల్లి మధు (విలన్ గా తొలి పరిచయం)
సాంకేతిక వర్గం
మార్చు- బ్యానర్: శ్రీ విష్ణు పిక్చర్స్
- సమర్పణ: మోహన్ బాబు
- కథ: కె.సుభాష్
- మాటలు: తోటపల్లి మధు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జాలాది, గురుచరణ్
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
- స్టిల్స్: పి.ఎస్.చంద్ర
- పోరాటాలు: పంబల్ రవి
- నృత్యం: డి.కె.ఎస్.బాబు, శ్రీనివాస్
- కళ:శ్రీనివాసరాజు
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: విన్సెంట్, అజయ్ విన్సెంట్
- సంగీతం: ఇళయరాజా
- స్కీన్ ప్లే: ఎం.మోహన్ బాబు
- నిర్మాత: ఎం.కృష్ణ
- దర్శకుడు: ఉప్పలపాటి నారాయణరావు
పాటల జాబితా
మార్చు1.ఈ ముద్దమందారాన్ని పొందే సంతోషాన్ని, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
2.అనగనగా ఓ చిన్న కథ వినవమ్మా , గానం.కె.జె.జేసుదాసు
3.అరే పుల్లయ్య ఎల్లయ్య మల్లయ్య ఈ చిత్రం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్ చిత్ర బృందం
4.అల్లరి పోలీసు కిలాడి కిలాడి అమ్మాయితో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
5.ఆకునే అట్టా పట్టుకో , గానం.కె.ఎస్ చిత్ర, నాగూర్ బాబు, కోరస్
6.ఓ సుక్కతో ఓనమహా: రే చుక్కతో శివాయ: గానం.నాగూర్ బాబు , కె ఎస్ చిత్ర బృందం
7.పాతాళభైరవి నువ్వు నాతో పెట్టుకోకు , గానం.నాగూర్ బాబు, కె ఎస్ చిత్ర
8.శశoక చక్రం తసిరీత కుండలం (పద్యం) గానం.కె.జె.జేసుదాసు.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.