అల్లుడు దిద్దిన కాపురం

కృష్ణ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం

అల్లుడు దిద్దిన కాపురం 1991, ఆగస్టు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[3] పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు, బి.సరోజాదేవి, గొల్లపూడి మారుతీరావు, కాంతారావు, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ప్రతికూల స్పందనలు వచ్చాయి.[4] బాక్సాఫీస్ వద్ద చిత్రం పరాజయం పొందింది.

అల్లుడు దిద్దిన కాపురం
దర్శకత్వంకృష్ణ
రచనజంధ్యాల
కృష్ణ
నిర్మాతయు. సూర్యనారాయణ బాబు[2]
తారాగణంకృష్ణ,
శోభన,
మోహన్‌బాబు,
బి.సరోజాదేవి,
గొల్లపూడి మారుతీరావు,
కాంతారావు,
ప్రభాకర రెడ్డి[2]
ఛాయాగ్రహణంవి.ఎస్.ఆర్. స్వామి
కూర్పుకృష్ణ
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
పద్మావతి ఫిల్మ్స్[2]
విడుదల తేదీ
14 ఆగస్టు 1991[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[5] వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి. నారాయణ రెడ్డి పాటలు రాశారు.

క్రమసంఖ్య పాటపేరు రచయిత
1. ఇది మల్లెల మాసం సిరివెన్నెల
2. ఇత్తడి బిందెకు
3. కాస్కో కాంతామణి
4. లబ్బుడు డిబ్బుడు
5. వయస్సుర

మూలాలు

మార్చు
  1. "Alludu Diddina Kapuram info".
  2. 2.0 2.1 2.2 "Alludu Diddina Kapuram Cast & Crew".
  3. "Alludu Diddina Kapuram 1991 film".[permanent dead link]
  4. "Worst Telugu Films". Archived from the original on 2020-07-05. Retrieved 2020-08-07.
  5. "Alludu Diddina Kapuram Songs".

ఇతర లంకెలు

మార్చు