అశ్వని ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు ప్రముఖ క్రీడాకారిణి అశ్వని నాచప్ప గురించి తీసిన తెలుగు సినిమా.


అశ్వని
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
నిర్మాణం రామోజీరావు
కథ రాంప్రసాద్
చిత్రానువాదం మౌళి
తారాగణం అశ్వినీ నాచప్ప,
భానుచందర్ ,
వై. విజయ,
రామరాజు
శరణ్య
మెల్కోటె
సంగీతం ఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
అవార్డులు కాంస్య నంది
భాష తెలుగు

పాటలుసవరించు

  • సన్నపట్టు పట్టకుంటే - చిత్ర
  • మోహనరాగం పాడే - ఎస్.పి.బాలు, చిత్ర
  • చెయ్ జగము మరచి - ఎస్.పి.బాలు, చిత్ర