అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గం

అశ్వారావుపేట శాసనసభ నియోజక వర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఈ నియోజక వర్గం ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 119

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 118 Aswaraopeta (ST) Thati Venkateswarlu Male YSRC 49546 Mecha Nageswara Rao Male TDP 48616
2009 118 Aswaraopeta (ST) వగ్గెల మిత్రసేన M INC 46183 Payam Venkaiah M CPM 41076

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు