అష్టాదశవిద్యలు:

  1. ఋగ్వేదం
  2. యజుర్వేదం
  3. సామవేదం
  4. అధర్వణవేదం
  5. శిక్ష
  6. వ్యాకరణం
  7. ఛందస్సు
  8. నిరుక్తం
  9. జ్యోతిషం
  10. కల్పం
  11. మీమాంస
  12. న్యాయశాస్త్రం
  13. పురాణాలు
  14. ధర్మశాస్త్రం
  15. ఆయుర్వేదం
  16. ధనుర్వేదం
  17. నీతిశాస్త్రం
  18. అర్థశాస్త్రం


వీటిలో మొదటి నాలుగు వేదాలు, తర్వాతి ఆరు వేదాంగాలు