ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ల జాబితా

వికీమీడియా కధనం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్‌పర్సన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎగువ సభకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ చర్చలు, సభ కార్యకలాపాలను నియంత్రిస్తారు.

శాసనమండలి చైర్‌పర్సన్‌ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
Incumbent
కొయ్యే మోషేన్‌రాజు

since 2021 నవంబరు 19
అధికారిక నివాసంఅమరావతి, ఆంధ్రప్రదేశ్
నియామకంఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
కాలవ్యవధిగరిష్టంగా ఆరు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ఏ. చక్రపాణి
నిర్మాణం2014 జూన్ 02; 10 సంవత్సరాల క్రితం
ఉపజకియా ఖానమ్‌
వెబ్‌సైటుhttps://www.aplegislature.org

ఈ కార్యాలయం 1958 నుండి 1985 మే 31 వరకు ఉనికిలో ఉంది. ఆ తరువాతి 2007 ఏప్రిల్ 1 నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునర్నిర్మించబడినప్పుడు ఉనికిలోకి వచ్చింది.1958 జూలై నుండి 2021 మే 31 వరకు 9 మంది శాసనమండలి చైర్‌పర్సన్‌లుగా పనిచేసారు.[1]

కొయ్యే మోషేను రాజు ప్రస్తుత శాసనమండలి చైర్‌పర్సన్‌గా 2021 నవంబరు 19 నుండి పదవిలో ఉన్నారు.[2]

చైర్‌పర్సన్‌ల జాబితా

మార్చు
సంఖ్య పేరు ఆరంభం అంతం చిత్రం
1 మాడపాటి హనుమంతరావు [3] 1958 జూలై 07

1960 జూలై 11

1960 జూన్ 30

1964 జులై 20

 
2 గొట్టిపాటి బ్రహ్మయ్య 1964 జూలై 25 1968 జూన్ 30
 
3 పిడతల రంగారెడ్డి 1968 జూలై 15 1972 మార్చి 13
 
4 తోట రామస్వామి 1972 మార్చి 25 1974 జూన్ 30
 
5 ఎన్.వెంకటసుబ్బయ్య 1974 జూలై 02 1978 మార్చి 28
 
6 సయ్యద్ ముఖాసిర్‌షా 1979 మార్చి 26

1981 ఫిబ్రవరి 23

1980 జూన్ 30

1985 మే 31

 
7 ఎ. చక్రపాణి [4] 2007 ఏప్రిల్ 01 2017 మే 27
8 ఎన్.ఎం.డి. ఫరూఖ్ 2017 నవంబరు 15 2018 నవంబరు 10
 
9 షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ 2018 2021 మే 31
 
10 కొయ్యే మోషేన్‌రాజు.[5] 2021 నవంబరు 19 అధికారంలో ఉన్న వ్యక్తి
 

ఉపాధ్యక్షులు

మార్చు
సంఖ్య పేరు ఆరంభము అంతము చిత్రం
1. జి. సుబ్బరాజు 1958 జూలై 8 1964 జూన్ 30
2. మామిడిపూడి ఆనందం 1964 జూలై 17 1969 మార్చి 3
 
3. ఎర్రం సత్యనారాయణ 1969 సెప్టెంబరు 11 1970 జూన్ 30
4. సయ్యద్ ముఖాసిర్‌షా 1970 డిసెంబరు 17 1979 మార్చి 24
 
5. కంచెర్ల కేశవరావు 1980 మార్చి 26 1981 ఫిబ్రవరి 24
6. తోట పాంచజన్యం 1982 సెప్టెంబరు 8 1983 ఆగస్టు 8
7. ఎ. చక్రపాణి 1983 సెప్టెంబరు 19 1985 మే 31
8. మహమ్మద్ జానీ జూలై 24, 2007 2011 మార్చి 29
9. నేతి విద్యాసాగర్ 2011 జూన్ 4 2014 జూన్ 1
 
10. ఎస్. వి. సతీష్ కుమార్ రెడ్డి 2014 సెప్టెంబరు 4 2017 మార్చి 29
11. రెడ్డి సుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. "Former Chairmen - Legislative Council - Liferay DXP". web.archive.org. 2023-12-04. Retrieved 2024-06-21.
  2. Andhrajyothy (19 November 2021). "మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  3. "Former Chairmen - Legislative Council - Liferay DXP". aplegislature.org. Retrieved 2024-06-21.
  4. rao, ch v m krishna (2015-06-29). "TDP government bid to replace Council Chairman". www.deccanchronicle.com. Retrieved 2024-06-21.
  5. "మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు". web.archive.org. 2021-11-19. Retrieved 2024-06-21.