ఆటోడ్రైవర్ 1998లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ ముఖ్య నటీ నటులు.[1][2] సురేష్ ఈ సినిమాను తమిళంలో ఒరువన్ అన్ పేరుతో శరత్ కుమార్ కథానాయకుగా పునర్నిర్మించారు. ఈ సినిమాను డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేవా సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి మాటలు రాశాడు.

ఆటోడ్రైవర్
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనపోసాని కృష్ణమురళి (మాటలు)
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున ,
దీప్తి భట్నాగర్
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998 ఏప్రిల్ 24 (1998-04-24)
భాషతెలుగు

తారాగణం మార్చు

సంగీతం మార్చు

ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఆటోవాలా"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం5:26
2."చందమామ చందమామ"సిరివెన్నెల సీతారామశాస్త్రిహరిహరన్, సుజాత6:21
3."అక్కినేని అక్కినేని"సిరివెన్నెల సీతారామశాస్త్రిరాజేష్, సుజాత5:47
4."ఏమో ఏమో"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత4:25
5."అబ్బాయి అబ్బాయి నాకు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత4:57
6."మామా మజారే"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత5:24
Total length:31:44

మూలాలు మార్చు