కామాక్షి మూవీస్
భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ.
కామాక్షి మూవీస్, భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. డి. శివప్రసాద్ రెడ్డి 1987లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. చాలామంది అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో పనిచేశారు.[1]
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 1987 (హైదరాబాదు) |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | డి. శివప్రసాద్ రెడ్డి |
సినిమాలు
మార్చునిర్మించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
1986 | శ్రావణ సంధ్య | శోభన్ బాబు, విజయశాంతి, సుహాసిని | ఎ.కోదండరామిరెడ్డి | [2] | |
1987 | కార్తీక పౌర్ణమి | శోభన్ బాబు, రాధిక, భానుప్రియ | ఎ. కోదండరామి రెడ్డి | [3] | |
1989 | విక్కీదాదా | అక్కినేని నాగార్జున, రాధ, జుహీ చావ్లా | ఎ. కోదండరామి రెడ్డి | [4] | |
1993 | ముఠా మేస్త్రి | చిరంజీవి, మీనా, రోజా, శరత్ సక్సేనా | ఎ. కోదండరామి రెడ్డి | [5] | |
1993 | అల్లరి అల్లుడు | అక్కినేని నాగార్జున, మీనా, నగ్మా, వాణిశ్రీ | ఎ. కోదండరామి రెడ్డి | [6] | |
1998 | ఆటోడ్రైవర్ | అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ | సురేష్ కృష్ణ | [7] | |
1999 | సీతారామరాజు | అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, సాక్షి శివానంద్, సంఘవి | వై. వి. ఎస్. చౌదరి | [8] | |
1999 | హాట్ హోట్ ప్యార్ హో గయా | జాకీ ష్రాఫ్, కాజోల్, అతుల్ అగ్నిహోత్రి | ఫిరోజ్ ఇరానీ | హిందీ సినిమా | [9] |
2001 | ఎదురులేని మనిషి | అక్కినేని నాగార్జున, సౌందర్య, షెనాజ్ ట్రెజరీవాలా | జొన్నలగడ్డ శ్రీనివాస రావు | [10] | |
2004 | నేనున్నాను | అక్కినేని నాగార్జున, శ్రియా సరన్, ఆర్తీ అగర్వాల్ | వి. ఎన్. ఆదిత్య | [11] | |
2006 | బాస్ | అక్కినేని నాగార్జున, నయన తార, పూనమ్ బజ్వా | వి.ఎన్ ఆదిత్య | [12] | |
2008 | కింగ్ | అక్కినేని నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి | శ్రీను వైట్ల | [13] | |
2010 | కేడి | అక్కినేని నాగార్జున, మమతా మోహన్‌దాస్ | కిరణ్ కుమార్ | [14] | |
2010 | రగడ | అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి | వీరు పోట్ల | [15] | |
2011 | దడ | అక్కినేని నాగ చైతన్య, కాజల్ అగర్వాల్ | అజయ్ భూయాన్ | [16] | |
2013 | గ్రీకు వీరుడు | అక్కినేని నాగార్జున, నయనతార | కె. దశరథ్ | [17] |
పంపిణీచేసిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేను | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2008 | పౌరుడు | సుమంత్, కాజల్ అగర్వాల్ | రాజ్ ఆదిత్య | [18] | |
2010 | పంచాక్షరి | అనుష్క శెట్టి, సామ్రాట్ రెడ్డి | వి. సముద్ర | ||
2018 | ఆఫీసర్ | అక్కినేని నాగార్జున, మైరా సరీన్ | రామ్ గోపాల్ వర్మ | [19] |
మూలాలు
మార్చు- ↑ "KAMAKSHI MOVIES". Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 21 January 2021.
- ↑ "Sravana Sandhya (1986)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Karthika Pournami (1987)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Vicky Dada (1989)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Mutamestri (1993)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Allari Alludu (1993)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Auto Driver (1998)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Sitaramaraju (1999)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Hote Hote Pyar Ho Gaya (1999)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Eduruleni Manishi (2001)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Nenunnanu (2004)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Boss (2006)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "King (2008)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Kedi (2010)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Ragada (2010)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Dhada (2011)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Greeku Veerudu (2013)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Pourudu (2008)". MovieBuff. Retrieved 21 January 2021.
- ↑ "Distribution rights of Nagarjuna – RGV film 'Officer' sold out ". The News Minute. Retrieved 21 January 2021.
ఇతర లంకెలు
మార్చు- కామాక్షి మూవీస్ on IMDbPro (subscription required)
- Kamakshi Movies's channel యూట్యూబ్‌లో
- ఫేస్బుక్ లో కామాక్షి మూవీస్