ఆడాళ్లూ మీకు జోహార్లు

ఆడాళ్లూ మీకు జోహార్లు 1981 లో విడుదలైన తెలుగు సినిమా. భారతి ఫిల్మ్స్ పతాకంపై టి.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు[1]. కృష్ణంరాజు, జయసుధ, చిరంజీవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు..[2][3][4]

ఆడాళ్లూ మీకు జోహార్లు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బాలచందర్
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
వై.విజయ,
సరిత,
చిరంజీవి,
రాజేంద్రప్రసాద్,
సాక్షి రంగారావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ భారత్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  • ఆడవాళ్లూ మీకు జోహార్లు
  • ఒకసారీ ఒకసారికి ఒకసారే
  • మోజు ముదిరింది రోజు కుదిరింది.

మూలాలుసవరించు

  1. "Aadavalu Meeku Joharlu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-14.
  2. "Adavaalu Meeku Joharulu Vinyl LP Records". musicalaya. Retrieved 2014-01-27.[permanent dead link]
  3. "Aadavalu Meeku Joharlu (1981) -Bharath Films". aptalkies. Retrieved 2014-01-27.
  4. http://www.deccanchronicle.com/141225/entertainment-kollywood/article/k-balachander%E2%80%99s-work-shaped-telugu-cinema

బాహ్య లంకెలుసవరించు