పున్నమినాగు (2009 సినిమా)
పున్నమి నాగు 2009 లో వచ్చిన మహిళా కేంద్రిత భయానక చిత్రం ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. [1] ముమైత్ ఖాన్ పాము మహిళగా, నగర మహిళగా ద్విపాత్ర పోషింషింది. [2]
పున్నమినాగు (2009 తెలుగు సినిమా) | |
పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామి రెడ్డి |
నిర్మాణం | జి. విజయ్ కుమార్ గౌడ్ వల్లభనేని వంశీ మోహన్ |
కథ | యండమూరి వీరేంద్రనాథ్ |
చిత్రానువాదం | ఎ.కోదండరామి రెడ్డి |
తారాగణం | ముమైత్ ఖాన్, నళిని, సుహాసిని, రాజీవ్ కనకాల |
గీతరచన | అభినయ శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | పి.ఎన్.బాబు |
నిర్మాణ సంస్థ | రోయల్ ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 10 ఏప్రిల్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- ముమైత్ ఖాన్
- రాజీవ్ కనకాల
- నిళల్గళ్ రవి
- సుహాసిని
- శ్రీనివాసరెడ్డి
- ఎం.ఎస్.నారాయణ
- ఆదిత్య ఓమ్
- వినోద్ కుమార్
- మనోబాల
- శంకర్ మెల్కోటే
- వేణు మాధవ్
- ఢిల్లీ గణేష్
విడుదల
మార్చుఐడిల్బ్రేన్ ఈ చిత్రానికి ఐదుకు గాను ఒకటిన్నర రేటింగ్ ఇచ్చింది. "పాములపై చేసిన భక్తి సినిమా ఇంకా చూడాలనుకునే వ్యక్తుల కోసమే ఈ సినిమా" అని రాసింది. [3]
మూలాలు
మార్చు- ↑ Dhusiya, Mithuraaj (13 September 2017). "Indian Horror Cinema: (En)gendering the Monstrous". Taylor & Francis.
- ↑ Khanna, Ritam. "LET THE GHOST SPEAK: A STUDY OF CONTEMPORARY INDIAN HORROR CINEMA" – via www.academia.edu.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Punnami Nagu review - Telugu cinema Review - Mumaith Khan & Rajiv Kanakala".