లాహిరి లాహిరి లాహిరిలో

2002 సినిమా

లాహిరి లాహిరి లాహిరిలో 2002 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బొమ్మరిల్లు పతాకంపై వై. వి. ఎస్. చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించాడు. నందమూరి హరికృష్ణ, భానుప్రియ, సుమన్, రచన, వినీత్, సంఘవి, ఆదిత్య ఓం, అంకిత లు ప్రధాన పాత్రలను పోషించారు.[1][2]

లాహిరి లాహిరి లాహిరిలో
Lahiri lahiri lahirilo.jpg
దర్శకత్వంవై. వి. ఎస్. చౌదరి
నిర్మాతవై. వి. ఎస్. చౌదరి
రచనచింతపల్లి రమణ (మాటలు)
స్క్రీన్ ప్లేవై. వి. ఎస్. చౌదరి
కథవై. వి. ఎస్. చౌదరి
నటులునందమూరి హరికృష్ణ
భానుప్రియ
సుమన్
రచన
వినీత్
సంఘవి
ఆదిత్య ఓం
అంకిత
లక్ష్మి
సంగీతంఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణంప్రసాద్ కె.ఆర్
మధు ఏ నాయిడు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
బొమ్మరిల్లు
విడుదల
2002 మే 1 (2002-05-01)
నిడివి
156 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Lahiri Lahiri Lahirilo". Idle Brain. Retrieved 2016-08-03.
  2. HMTV (28 August 2019). "అ ఒక్క సీన్ చాలు హరికృష్ణ ఎంత దైర్యవతుండో చెప్పేందుకు ..." www.hmtvlive.com. Retrieved 1 June 2021. Check |archiveurl= value (help)

భాహ్య లంకెలుసవరించు