ఆపద మొక్కులవాడు
ఆపద మొక్కులవాడు 2008లో విడుదలైన పొలిటికల్ ఎంటర్ టైనర్ చిత్రం. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై మల్లిఖార్జున నిర్మించిన ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, సాయికూమార్, తనికెళ్ళ భరణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు లెనీనా చౌదరి సంగీతాన్నందించాడు. "శ్రావణ మాసం", "ఆపరేషన్ ధుర్యోధన" చిత్రాల తర్వాత పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అపజయం పాలైంది. ఈ సినిమాలో నాగబాబు పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.[2]
ఆపద మొక్కులవాడు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పోసాని కృష్ణమురళి |
---|---|
నిర్మాణం | మల్లికార్జున |
రచన | పోసాని కృష్ణమురళి |
తారాగణం | నాగేంద్రబాబు, సాయికుమార్, తనికెళ్ళ భరణి, చలపతిరావు, ఏ.వి.యస్, కోట శంకరరావు, బాబూమోహన్, చావా శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్, అస్మిత, సన, హేమ, ఉదయభాను, లక్ష్య, సురేఖావాణి, సుజాత దీక్షిత్[1] |
సంగీతం | లెనినా చౌదరి |
నిర్మాణ సంస్థ | అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పోసాని కృష్ణమురళీ
- రచన: పోసాని కృష్ణమురళీ
- సంగీతం: లెనినా చౌదరి
- కూర్పు: ఊసా దుర్గా హళినీ మోహనరావు, వెలగపూడి రామారావు
- ఛాయాగ్రహణం: ఎ.రాజా
- మాటలు: కొరటాల శివ
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 June 2015). "ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్..." www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
- ↑ "జీ సినిమాలు ( ఏప్రిల్ 20th)". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-04-27. Retrieved 2020-08-16.