ఆర్.ఆర్.ఆర్. (సినిమా)

రౌద్రం రణం రుధిరం
(ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి దారిమార్పు చెందింది)

ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం. ఎస్.ఎస్ రాజమౌళి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.టి.రామారావు, రామ్ చరణ్ తేజ,అలియా భట్,, అజయ్ దేవగన్ లలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం.ఈ చిత్ర బడ్జెట్ సుమారు 300 కోట్ల రూపాయలు ధ్రువీకరించబడింది.[1]

తారాగణంసవరించు

  • నందమూరి తారక రామారావు - కోమరం భీమ్
  • రామ్ చరణ్ - అల్లూరి సితారామ రాజు
  • అలియా భట్
  • అజయ్ దేవ్గన్
  • ఒలీవియా మోరిస్

చిత్ర నిర్మాణంసవరించు

హైదరాబాద్ లో 2018 నవంబరు 19 న ఈ చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రఫీ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్, అల్యూమినియం కర్మాగారంలో ఏర్పాటు చేసిన సెట్స్ లో చిత్రీకరించారు. మెదటి యాక్షన్ సీక్వెన్స్లో నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ పాల్గొన్నారు.[2]

మూలాలుసవరించు

  1. "RRR budget revealed. The amount of Jr NTR and Ram Charan film will blow your mind". India Today. 14 March 2019. Retrieved 8 May 2019.
  2. "సితార - 'ఆర్ ఆర్ ఆర్' కోసం 1920 నాటి కార్లు - కొత్త కబుర్లు - అవి ఇవి". సితార. Retrieved 2019-11-29.