ఇన్‌స్పెక్టర్ రుద్ర

ఇన్స్‌పెక్టర్ రుద్ర 1990 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ఎస్.ఆర్.దస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను కె.ఎస్.ఆర్ దాస్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, యమున, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు గంగై అమరన్ సంగీతాన్నందించాడు.[1]

ఇన్స్‌పెక్టర్ రుద్ర
(1990 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ కె.ఎస్.ఆర్.దాస్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • చెల్లి నువ్వే ఇంటి , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.
  • చిక్ చాంగ్ చిన్నవాడా , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.
  • కవ్వించే కార్తీకం , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
  • నా ఏజ్ , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.
  • నట్టుకొట్టి వచ్చాక , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
  • తెగ ప్రేమించకు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత, దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • సమర్పణ: కె.నాగేంద్రమణి
  • విడుదల తేదీ: 1990 జనవరి 12

మూలాలు మార్చు

  1. "Inspector Rudra (1990)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు మార్చు