ఇరుగిల్లు పొరుగిల్లు

ఇరుగిల్లు పొరుగిల్లు 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఇరుగిల్లు పొరుగిల్లు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ కృష్ణ ఎంటర్‌ప్రైజెస్ సినీ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత: చెరుకూరు సత్యనారాయణ
  • చిత్రానువాదం, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • కథ: శాతవాహన
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: రాజ్-కోటి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు