ఇల్లు పెళ్ళి
ఇల్లు పెళ్ళి 1993లో విడుదలైన తెలుగు సినిమా. స్వాతి మూవీస్ పతాకంపై పి.రామచంద్రారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. నరేష్, రోజా, గొల్లపూడి మారుతీరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఇల్లు పెళ్ళి (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
తారాగణం | నరేష్, రోజా |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | స్వాతి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నరేష్
- రోజా
- గొల్లపూడి మారుతీరావు
- సుత్తివేలు
- బ్రహ్మానందం
- గిరిబాబు
- నర్రా వెంకటేశ్వరరావు
- పి.ఎల్.నారాయణ
- హేమసుందర్
- కె.కె.శర్మ
- సి.హెచ్.కృష్ణ మూర్తి
- జయకుమార్
- ఏచూరి
- గంగ
- భక్తవత్సలం
- రాయుడు
- తిరుపతి దొరై
- జగ్గు
- పూజిత
- అనూరాధ
- మాస్టర్ నవీన్
- ప్రియాంక
- జయశీల
- సుశీలా నందిని
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- స్టుడియో స్వాతి మూవీస్
- నిర్మాత: పి.రామచంద్రారెడ్డి
- సంగీతం: కె.చక్రవర్తి
- సమర్పణ: ఆచంట గోపీనాథ్
- విడుదల తేదీ: 1993 మే 7
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల, వెన్నెలకంటి, జాలాది రచించగా కె.చక్రవర్తి సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాధవపెద్ది రమేష్ ఆలపించారు.[2]
పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|
"కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ" | చక్రవర్తి | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
" సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | ||
"అదిగో అటు చూడు ఇదిగో ఇటు చూడు కిట కిట" | వెన్నెలకంటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్ బృందం | |
"చిట్టి తల్లికి శ్రీమంతానికి గోరింటాకే పేరంటాలు కాగా " | జాలాది | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాధవపెద్ది రమేష్ బృందం |
మూలాలు
మార్చు- ↑ "Illu Pelli (1993)". Indiancine.ma. Retrieved 2020-08-18.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు పెళ్ళి - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.