ఈ కాలపు పిల్లలు

ఈ కాలపు పిల్లలు
(1976 తెలుగు సినిమా)
Ee Kalapu Pillalu (1976).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శ్రీదేవి,జి.వరలక్ష్మి
సంగీతం మాధవపెద్ది సత్యం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

పాటలుసవరించు

  1. కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
  2. పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:సినారె
  3. యేమన్నాడే అతడు అవునన్నాడా యేo చేశాడే - పి.సుశీల, రమోలా - రచన: దాశరథి
  4. లారీ లారీ హ హ లేలెండ్ లారీ రాను పోను ఓయ్ ఇదే - పి.సుశీల, పి.లక్ష్మీదీపక్ - రచన: కొసరాజు
  5. . సేయ్యలోయ్ హంగామా సేయ్యాలోయ్ ఆడాలోయ్ - ఎస్.జానకి బృందం - రచన: ఆరుద్ర