ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం

ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]

ఉత్తరపల్లి
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు1978
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

శాసనసభ సభ్యులు

మార్చు

ఎన్నికల ఫలితాలు

మార్చు
2004 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : ఉత్తరపల్లి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ పూడి మంగపతి రావు 55505
టీడీపీ కొల్లా అప్పల నాయుడు 39789
బీఎస్‌పీ ఈశ్వరరావు పొట్నూరు 2709
మెజారిటీ 15716

మూలాలు

మార్చు
  1. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
  2. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.