ఎం. ఎం. శ్రీలేఖ
సంగీత దర్శకురాలు, గాయని
(ఎం.ఎం. శ్రీలేఖ నుండి దారిమార్పు చెందింది)
యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.[1] తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.[2][3]
యం.యం.శ్రీలేఖ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | కోడూరి శ్రీలేఖ |
జననం | 8 సెప్టెంబర్, మాన్వి, రాయచూరు, కర్ణాటక రాష్ట్రం |
సంగీత శైలి | సంగీత దర్శకురాలు |
వృత్తి | సంగీత దర్శకురాలు, గాయని |
క్రియాశీల కాలం | 1996 – నేటి వరకు |
చిత్రాలు
మార్చు- ప్రేమించు (2000)
- ప్రేయసి రావే
- అమ్మాయే నవ్వితే (2001)
- నీతో వస్తా (2003)
- దేవీఅభయం (2005)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- మా ఆయన చంటి పిల్లాడు (2008)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
మూలాలు
మార్చు- ↑ "Exclusive Interview: MM Srilekha – Keeravani's father is my music mentor". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 20 డిసెంబరు 2016.
- ↑ BBC News తెలుగు (8 మార్చి 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 జూలై 2021.
- ↑ telugu (8 మార్చి 2023). "పాతికేండ్ల స్వరప్రస్థానం". Archived from the original on 10 మార్చి 2023. Retrieved 10 మార్చి 2023.