నీతో వస్తా 2003, జూన్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. విల్లా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరులో డా. వై. ఫిలోమిన నిర్మించిన ఈ చిత్రానికి కె. అజేయకుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో శశికాంత్, రీమా సేన్ నటించగా, మాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[1][2]

నీతో వస్తా
దర్శకత్వంకె. అజేయకుమార్
రచనఆకెళ్ళ (కథ, మాటలు)
నిర్మాతడా. వై. ఫిలోమిన
తారాగణంశశికాంత్, రీమా సేన్
ఛాయాగ్రహణంవి.ఎన్. సురేష్ కుమార్
కూర్పుమోహన్-రామారావు
సంగీతంమాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విల్లా ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2003, జూన్ 27
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[3]

  1. ముద్దులంటించవే స్వీటీ (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఉదిత్ నారాయణ్, సాధనా సర్గమ్)
  2. మల్లెపువ్వంటి సోకే (సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, రచన: చిర్రావూరి విజయకుమార్, గానం: సంగీత, రమేష్, మణిక్క వినాయగం)
  3. అబ్బా నీ నాజూకు లేత (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఉదిత్ నారాయణ, కల్పన)
  4. కలసిన తొలకరి అందం (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: సాందీప్, మహాలక్ష్మి అయ్యర్)
  5. మనసే తలుపు తెరిచే (సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, రచన: చిర్రావూరి విజయకుమార్, గానం: మల్లికార్జున్, బిందు)
  6. వన్ టూ త్రి ఫోర్ వయసుకే (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: శంకర్ మహాదేవన్)

మూలాలు మార్చు

  1. "Neetho Vastha (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
  2. "Neetho Vastha 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Neetho Vastha 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు మార్చు