నాన్నగారు 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, రాజ్ కుమార్, సుజాత, యమున ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమైంది. కథ, చిత్రానువాదం దాసరి నారాయణరావు. ఈ చిత్రంతో ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివశక్తి దత్తా, భువనచంద్ర, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి కథాంశం మీదనే నిర్మితమైన సూరిగాడు చిత్రం పతాక సన్నివేశాలు కనబడతాయి.

నాన్నగారు
దర్శకత్వందాసరి నారాయణరావు
నిర్మాతపి. ఎస్. ఎన్. రాజు, ఎం. మావుళ్ళయ్య (సమర్పణ)
తారాగణందాసరి నారాయణరావు ,
సుజాత,
రాజ్ కుమార్,
యమున
ఛాయాగ్రహణంసి. హెచ్. రమణరాజు
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

సంగీతం

మార్చు

ఈ చిత్రంతో ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివశక్తి దత్తా, భువనచంద్ర, దాసరి నారాయణరావు పాటలు రాశారు.

  • ఒకే ఒక ఇంటిలో

మూలాలు

మార్చు