దేవీఅభయం
దేవీఅభయం, 2005 జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ బ్యానరులో అవుతు శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె. విజయసారథి దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి కిరణ్, రాశి, ప్రేమ, రంగనాథ్ తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది.[2]
దేవీఅభయం | |
---|---|
దర్శకత్వం | కె. విజయసారథి |
రచన | కె. విజయసారథి (కథ, స్క్రీన్ ప్లే) బొల్లిముంత నాగేశ్వరరావు (మాటలు) |
నిర్మాత | అవుతు శ్రీనివాసరెడ్డి |
తారాగణం | సాయి కిరణ్ రాశి ప్రేమ రంగనాథ్ |
ఛాయాగ్రహణం | శంకర్ కంతేటి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ |
విడుదల తేదీ | 2005, జూన్ 24 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- సాయి కిరణ్
- రాశి
- ప్రేమ
- రంగనాథ్
- ప్రభాకర్
- నర్రా వెంకటేశ్వరరావు
- మల్లికార్జునరావు
- వేణుమాధవ్
- ఐడిపిఎల్ నిర్మల
- ఏఎం పద్మావతి
- ఉమాశర్మ
- గోపరాజు రమణ
- ఫణిప్రసాద్
- మంచాల సత్యనారాయణ
- లక్ష్మయ్య చౌదరి
- లావణ్య
- అపూర్వ
- విజయలక్ష్మీ
- మాస్టర్ సాయి శుభాకర్
- మాస్టర్ జిలానీ
- బేబి అభినయ
ఇతర సాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చుఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. ఆచార్య శ్రీ పాటలు రాశాడు. కె.ఎస్. చిత్ర, ఎస్. పి. చరణ్, శ్రీలేఖ పాటలు పాడారు.
- ఎందుకు నాకీ తాళి
- ఓ సఖా శశిముఖ
మూలాలు
మార్చు- ↑ "Devi Abhayam 2005 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
- ↑ "Devi Abhayam (2005)". Indiancine.ma. Retrieved 2021-06-06.