ప్రధాన మెనూను తెరువు

ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)

ఇదే పేరుగల మరొక సినిమా కోసం ఎత్తుకు పైఎత్తు (1978 సినిమా) చూడండి.


ఎత్తుకు పైఎత్తు తాపీ చాణక్య దర్శకత్వంలో సారథీ స్టూడియోస్ 1958లో నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా బాలయ్య వెండితెరకు పరిచయమయ్యాడు.

ఎత్తుకు పైఎత్తు
(1958 తెలుగు సినిమా)
Ettuku Paiettu.jpg
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎం.బాలయ్య,
జానకి,
రేలంగి,
లక్ష్మీరాజ్యం,
ఛాయాదేవి
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ సారథీ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

  1. ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల - జిక్కి బృందం
  2. ఎవడవునుకున్నాడవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా - ఘంటసాల
  3. ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి - జిక్కి బృందం
  4. జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా చక్కని బాట దొరికింది - ఘంటసాల, ఎస్.జానకి బృందం
  5. సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి పోతావే తోలుబొమ్మ - ఘంటసాల, ఎస్.జానకి బృందం
  6. శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో చింతలన్ని తీర్చి - ఘంటసాల బృందం

వనరులుసవరించు

బయటి లింకులుసవరించు