ఎన్.టి.ఆర్. మహానాయకుడు

ఎన్.టి.ఆర్. మహానాయకుడు 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు రాజకీయ జీవితానికి చెందింది. ఈ చిత్రాన్ని ఎన్.బి.కె ఫిలిమ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా బేనర్స్ క్రింద నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇండూరి నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు.[2] [3] ఇది ఎన్.టి.రామారావు జీవిత చరిత్రకు చెందిన రెండవ చలన చిత్రం. మొదటి భాగాన్ని ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నిర్మించారు.[4] ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం.ఎం.కీరవాణి అందించాడు. ఈ చిత్రం వ్యతిరేక రివ్యూలను పొందింది.[5]

ఎన్.టి.ఆర్. మహానాయకుడు[1]
దర్శకత్వంక్రిష్
రచనసాయిమాధవ్‌ బుర్రా (dialogues)
స్క్రీన్ ప్లేక్రిష్
కథక్రిష్
నిర్మాతనందమూరి బాలకృష్ణ
సాయి కొర్రపాటి
విష్ణు ఇందూరి
తారాగణంనందమూరి బాలకృష్ణ
విద్యా బాలన్
నందమూరి కళ్యాణ్ రామ్
దగ్గుబాటి రానా
ఛాయాగ్రహణంవి. ఎస్. జ్ఞానేశ్వర్
కూర్పుఅరామ్ రామకృష్ణ
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థలు
ఎన్.బి.కె ఫిలిమ్స్
వారాహి చలన చిత్రం
విబ్రి మీడియా
విడుదల తేదీ
2019 ఫిబ్రవరి 22 (2019-02-22)
సినిమా నిడివి
129 నిమిషములు
దేశంభారత
భాషతెలుగు

తారాగణం సవరించు

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "N.T.R (Title Finalized)". The News Minute. 2017-10-26.
  2. "Three producers for Sr NTR Biopic". The Hans India (in ఇంగ్లీష్). 2017-10-12. Retrieved 2018-06-28.
  3. "NTR biopic: Manikarnika director Krish may direct the Nandamuri Balakrishna starrer". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2018-05-23. Retrieved 2018-06-28.
  4. "Vidya Balan to make her Telugu debut with NTR biopic, will play his first wife". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2018-03-24. Retrieved 2018-06-28.
  5. "Keeravani for NTR biopic". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2017-10-21. Retrieved 2018-06-28.

వెలుపలి లంకెలు సవరించు