జాతీయ రహదారి 42 (భారతదేశం)

(ఎన్.హెచ్.205 నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 42 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని జోళదరాసి పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్నీ కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205, 219 నుండి 42 గా మార్చబడింది.[2]

Indian National Highway 42
42
National Highway 42
[[File:పటం|300px|alt=]]
ఎరుపు రంగులో జాతీయ రహదారి 42
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరజోలదరాసి, కర్ణాటక
దక్షిణం చివరకృష్ణగిరి , తమిళనాడు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
ప్రాథమిక గమ్యస్థానాలుజోలదరాసి - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - పలమనేరు - కుప్పం - కృష్ణగిరి
రహదారి వ్యవస్థ

రాష్ట్రాల వారి పొడవు

మార్చు
  • కర్ణాటక - 4 కి.మీ. (2.5 మై.)[3]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 544DD కూడేరు వద్ద
  ఎన్‌హెచ్ 44 అనంతపురం వద్ద
  ఎన్‌హెచ్ 716G కదిరి వద్ద
  ఎన్‌హెచ్ 340 కురబలకోట వద్ద
  ఎన్‌హెచ్ 71 మదనపల్లె వద్ద
  ఎన్‌హెచ్ 69 పలమనేరు వద్ద
  ఎన్‌హెచ్ 75 వెంకటగిరికోట వద్ద
  ఎన్‌హెచ్ 48 కృష్ణగిరి వద్ద
  ఎన్‌హెచ్ 44 కృష్ణగిరి వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
  3. "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 ఫిబ్రవరి 2016.
  4. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 31 December 2019.