ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1983)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1983 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అక్కమొగుడు చెల్లెలి కాపురం "దాసుడి తప్పులు దండంతొ సరి మన్నించవా" చక్రవర్తి వేటూరి సుందరరామ్మూర్తి పి.సుశీల
"పిలిచి పిల్లనిస్తానని నా అందం వలచి ఒడిసి" పి.సుశీల
"వస్తావా ఒక నిముషం నాతొ చెబుతాలే ఆ విషయం నీతో" పి.సుశీల
"సారాయి తాగితే స్వర్గలోకము కల్లు తాగినోడికే కైలాసము" బృందం
అఖండ సౌభాగ్యవతి "ఓ భూమాతా ఇది విన్నావా ఏ యుగమైన ఇది కన్నావా" బి.గోపాలం
అగ్నిసమాధి "ప్రణయ పిపాసి హృదయ నివాసి పొంగులుగా" సత్యం ఆత్రేయ ఎస్.జానకి
"ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం ఓ ఓ నీ చూపులే" ఎస్.జానకి
అగ్నిజ్వాల "కోయ్ కోయ్ కోయ్ అరె కోయ్ సొరకాయ కోత కోయ్" వేటూరి సుందరరామ్మూర్తి పి.సుశీల
"ముసుగులో గుద్దులాట వయసులో ఎందుకంటా" పి.సుశీల
"ఆరని అగ్నిజ్వాలను నేనే! ఆగని సంగరధాటిని నేనే!" శ్రీశ్రీ బృందం
"తమ్ముడూ గంగ పొంగి" ఆత్రేయ
అడవి సింహాలు "అగ్గిపుల్ల బగ్గుమంటది ఆడపిల్ల సిగ్గులంటది అగ్గిపుల్ల చీకటి" చక్రవర్తి వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.జానకి
" హై హై గంట కొట్టిందా ఆహ హై హై గాలి మళ్ళిందా పండులో చెండులో " పి.సుశీల
"అరె పిల్లా నచ్చింది పెళ్లి కుదిరింది మల్లెపూలు మంచి గంధం" పి.సుశీల బృందం
"గూటిలోకి చేరేది ఎప్పుడు ఎక్కింది దిగిపోయినప్పుడు" ఎస్.జానకి
"క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా కుసుమించే" పి.సుశీల
"ఆరితేరి పోయిందమ్మా బుల్లెమ్మ ఆమెలోటు అందాలున్న చిన్నమ్మ" పి.సుశీల
అభిలాష "నవ్వింది మల్లె చెండు నచ్చింది నచ్చింది" ఇళయరాజా వేటూరి ఎస్.జానకి
"సందె పొద్దులకాడ సంపెంగి నవ్వింది" ఎస్. జానకి
"బంతి చామంతి ముద్దాడుకున్నాయి" ఎస్. జానకి
"ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలొకి" ఆత్రేయ ఎస్. జానకి
"వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు ఓడే మాటే" ఎస్. జానకి
అమరజీవి "అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఎలా గడపను ఒక మాసం 30 రోజుల ఉపవాసం" ఎస్. జానకి
"ఓదార్పు కన్నా చల్లనిది నిట్టుర్పు కన్నా వెచ్చనిది " ఎస్. జానకి
"చేయని నేరం హృదయం చేసిన పాపం ప్రణయం కాలని ఆత్మకు దహనం"
"మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోన" బృందం
" లైఫ్ ఇస్ డివైన్... ఓ మానిని మోహిని కామిని" అనితారెడ్డి బృందం
అమాయక చక్రవర్తి "అందని అందం అందానికే ఒక అందం" కృష్ణ - చక్ర శివదత్త పి.సుశీల
"చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు"
"మానస సరోవరం ఈ మనసను తలపే మానస " పి.సుశీల
"వీణ వీణ ప్రణయరాగభరిత వనిత ప్రాణమున్నవీణ " పి.సుశీల
"వేదాంతమేమన్నాను నిలబడితే అది"
సాగర సంగమం "తకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన" ఇళయరాజా వేటూరి
"మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి" ఎస్. జానకి
"వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం" ఎస్.పి.శైలజ
"నాద వినోదము నాట్యవిలాసము" ఎస్.పి.శైలజ
"వే వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే మా ముద్దు గోవిందుడే" ఎస్.పి.శైలజ

వనరులు

మార్చు