ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1994)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1994 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అన్న[1] " అయ్యో రామా చందమామ అందుబాటులోని " ఎం.ఎం. కీరవాణి సిరివెన్నెల చిత్ర
" అమ్మమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గమడిగిందా " అదృష్టదీపక్ చిత్ర
" అరెరెరెరెరెరెరె ఏందిరన్న ఏంజేస్తామన్న " జాలాది చిత్ర బృందం
"గురు గురు పిట్టా గోగుల గుట్ట మీద కువుక్కు మంటే" చిత్ర
" సంభవామి యుగే యుగే సంచలనం స్తంబించిన " బృందం
ఆవేశం[2] " లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే " ఎం.ఎం. కీరవాణి సిరివెన్నెల
" అమ్మో వాన అయ్యబాబోయి వాన " వేటూరి చిత్ర
" ముద్దోయమ్మో ముద్దు తొలి ముద్దోయమ్మో " చిత్ర బృందం
"లవ్వు లవ్వు లవ్వు లవ్వుగంట కొట్టె గుండె తాళము" చిత్ర
"నిన్నేమడగను ఎట్టా అడగను ఒక సారి" భువనచంద్ర చిత్ర బృందం
ధ్వని " "అంబరాన్ని చేరుకున్న" " హంసలేఖ సిరివెన్నెల చిత్ర
" వెలుగన్నదే " బృందం
" ఓ మందాకినీ "
భైరవ ద్వీపం[3] "ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని" మాధవపెద్ది సురేష్ సిరివెన్నెల సంధ్య
" ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన అందంగా" చిత్ర
"శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ" వేటూరి

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "అన్న - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఆవేశం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "భైరవద్వీపం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.