ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1995)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1995 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అమ్మనా కోడలా [1] | "ఊగుతున్నదే తూనీగ లే నీ నడుము ఈదుతున్నది" | వందేమాతరం శ్రీనివాస్ | సిరివెన్నెల | సింధు |
"ఓసి పిల్లదానా మల్లె తోటకాడ నీకు మంచమేసి ఉంచినాను" | చిత్ర | |||
"గోరంత దీపం కొండంత వెలుగు ఈ గోపాల కృష్ణమ్మా" | స్వర్ణలత | |||
"ఝాం చకనక ఝాం ఝాం చక నక " | చిత్ర బృందం | |||
అమ్మాయి కాపురం [2] | "కంచి పట్టుచీరకట్టుకున్నది సిగ్గన్నది దాన్ని" | వందేమాతరం శ్రీనివాస్ | సిరివెన్నెల | చిత్ర |
" చెమంతిరో పూబంతిరో వెన్నెలా ఓ వెన్నలా " | చిత్ర | |||
"పెళ్లెప్పుడవుతుంది బాబు " | జి.సుబ్బారావు | మంజుల, వసంత, వందేమాతరం శ్రీనివాస్ | ||
ఆంటీ [3] | "తళతళ తళుకుల తారకలా తహతహ" | రమేష్ వినాయకం | సిరివెన్నెల | చిత్ర |
ఆలుమగలు [4] | "తన యింట పెరిగింది ఇన్నాళ్ళుగా తన కంట మెరిసింది" | ఎం.ఎం.శ్రీలేఖ | సిరివెన్నెల | శ్రీలేఖ |
"మల్లి మల్లి మళ్ళి మల్లి అంటూ నీ పేరే అంటుంటే" | శ్రీలేఖ బృందం | |||
"నచ్చిందోయమ్మా ముద్దోచ్చిందోయమ్మా" | శివశక్తి దత్తా | శ్రీలేఖ బృందం | ||
" మూరెడంత మీసముంటే " | భువనచంద్ర | శ్రీలేఖ బృందం | ||
శాస్త్రి | "బొంబాయి భామ" | విద్యాసాగర్ | వెన్నెలకంటి | ఎస్.పి.శైలజ |
"తెలుగు వీరుడా" | మనో, చిత్ర |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మ నా కోడలా - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మాయి కాపురం - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆంటీ - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆలుమగలు - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.