ఆంటీ

1995 సినిమా

ఆంటీ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, నాజర్, ఆనంద్, చిన్నా, రాజా రవీంద్ర తదితరులు నటించగా, రమేష్ వినాయకం సంగీతం అందించాడు. 2001లో ఈ చిత్రం ఆంటీ ప్రీత్‌సే అనే పేరుతో కన్నడంలో రిమేక్ చేయబడింది.

ఆంటీ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
నిర్మాణం టి.వి.డి. ప్రసాద్
కథ మౌళి
చిత్రానువాదం జనార్ధన మహర్షి
తారాగణం ఆనంద్
జయసుధ
అశ్విని
సంగీతం రమేష్ వినాయకం
సంభాషణలు జనార్ధన మహర్షి
ఛాయాగ్రహణం వి. శ్రీనివాసరెడ్డి
కూర్పు శ్యామ్ ముఖర్జీ
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి రమేష్ వినాయకం సంగీతం అందించాడు.[2]

  • చిక్ మ్యాంగో
  • ఒక తారికి
  • పిల్లభలే
  • తళ తళ
  • డింబ డింబరో

మూలాలుసవరించు

  1. మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
  2. https://gaana.com/album/aunty-telugu[permanent dead link]

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆంటీ

"https://te.wikipedia.org/w/index.php?title=ఆంటీ&oldid=3718876" నుండి వెలికితీశారు