ఎస్.వి. కృష్ణమూర్తి రావు

ఎస్వీ కృష్ణమూర్తి రావు (1902 నవంబర్ 15 - 1968 నవంబర్ 18) భారతీయ రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడు. ఎస్వీ కృష్ణమూర్తి రావు 1952 నుండి 1962 వరకు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఎస్వీ కృష్ణమూర్తి రావు 1962లో మైసూర్ రాష్ట్రం షిమోగా నుండి లోక్‌సభ పార్లమెంటు దిగువ సభకు ఎన్నికయ్యాడు. ఎస్వీ కృష్ణమూర్తి రావు 1962 నుండి 1967 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు [1] [2] [3]

ఎస్వీ కృష్ణమూర్తి రావు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
In office
1952 మే 31 – 1962 మార్చి1
అంతకు ముందు వారుపదవి ప్రారంభమైంది
తరువాత వారువైలెట్ ఆల్వా
లోక్ సభ డిప్యూటీ స్పీకర్
In office
1962 ఏప్రిల్ 23 – 1967 మార్చి 3
అంతకు ముందు వారుహుకుం సింగ్
తరువాత వారుఆర్.కె రఘునాథ్
వ్యక్తిగత వివరాలు
జననం1902 నవంబర్ 15
శివమొగ్గ, కర్ణాటక , భారతదేశం
మరణం1968 నవంబరు 18(1968-11-18) (వయసు 66)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నైపుణ్యంరాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. "BIOGRAPHICAL SKETCHES of Deputy chairman Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 19 July 2014.
  2. India. Parliament. House of the People; India. Parliament. Lok Sabha (1968). Lok Sabha Debates. Lok Sabha Secretariat. p. 10. Retrieved 9 December 2018.
  3. Sir Stanley Reed (1961). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 1310. Retrieved 9 December 2018.