ఏక్ మినీ కథ, యూవీ క్రియేషన్స్ సంస్థ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న చిత్రం.[1] సంతోష్‌ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.

ఏక్ మినీ కథ
Ek Mini Katha film poster.jpg.webp
దర్శకత్వంకార్తీక్ రాపోలు
కథా రచయితమేర్లపాక గాంధీ
తారాగణంసంతోష్‌ శోభన్
కావ్యా థాపర్
శ్రద్ధా దాస్
ఛాయాగ్రహణంగోకుల్ భారతి
కూర్పుసత్య. జి
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థ
యూవీ కాన్సెప్ట్స్
పంపిణీదారుమాంగో మాస్ మీడియా
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ
2021 మే 27 (2021-05-27)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్5 కోట్లు

`ఏక్ మినీ క‌థ‌` టీజర్ ను 2021 మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.[2] ఈ చిత్రంలోని ఈ మాయలో[3].. లిరికల్ వీడియో సాంగ్ 18 మార్చి న, ‘స్వామి రంగా పరేషాన్‌ ఈ జీవితం’[4] లిరికల్ వీడియో సాంగ్ 2021 ఏప్రిల్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో విడుద‌లకు సిద్ధం కాగా కరోనా రెండో దశ వల్ల వాయిదా పడింది. ఈ సినిమా మే 27న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. [5]

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • కథ, మాట‌లు: మేర్లపాక గాంధీ
  • స్క్రీన్‌ప్లే: మేర్ల‌పాక గాంధి, షేక్ దావూద్
  • దర్శకుడు: కార్తీక్ రాపోలు
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
  • ఎడిటర్: సత్య. జి
  • నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
  • ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
  • పాటలు: భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీజో.
  • డాన్స్: య‌స్ మాస్ట‌ర్‌
  • ఫైట్స్: స్టంట్ జాషువా
  • ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్:ఎన్ . సందీప్‌
  • లైన్ ప్రోడ్యూస‌ర్:ఎస్‌.పి. నాగర్జున వ‌ర్మ (ప్ర‌వీణ్‌)
  • కొ-డైర‌క్ట‌ర్‌: బైరెడ్డి నాగిరెడ్డి
  • ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: క‌బిల‌న్ చెల్లై
  • క్రియేటివ్ టీం: అనిల్ కుమార్ ఉపాద్యాయిల

మూలాలుసవరించు

  1. NTV Telugu. "సంతోష్ శోభన్ తో 'ఏక్ మినీ కథ'!". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021. Check date values in: |archivedate= (help)
  2. Mana Telangana (11 March 2021). "'ఏక్ మినీ క‌థ' సినిమా నుంచి టీజర్ విడుదల". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021. Check date values in: |archivedate= (help)
  3. The Times of India (18 March 2021). "Ee Maya Lo: First single from Santosh Shobhan starrer Ek Mini Katha is here - Times of India". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021. Check date values in: |archivedate= (help)
  4. The Times of India (21 April 2021). "Saamiranga: Second single from Santosh Shoban and Kavya Thappar's Ek Mini Katha out - Times of India". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021. Check date values in: |archivedate= (help)
  5. Sakshi (27 May 2021). "'ఏక్ మినీ క‌థ‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021. Check date values in: |archivedate= (help)
  6. Republic World (11 March 2021). "Ek Mini Katha's Santosh Shobhan: All the details about the Ek Mini Katha actor". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021. Check date values in: |archivedate= (help)

బాహ్య లంకెలుసవరించు