సైమా ఉత్తమ హాస్యనటుడు - తెలుగు

తెలుగులో సైమా ఉత్తమ హాస్యనటుడు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ హాస్యనటుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

సైమా ఉత్తమ హాస్యనటుడు - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ హాస్యనటుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byసుదర్శన్
ఏక్ మినీ కథ (10వ సైమా పురస్కారాలు)
Most awardsబ్రహ్మానందం (3)
Most nominationsబ్రహ్మానందం (6)
వెబ్‌సైట్తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విశేషాలు మార్చు

విభాగం గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు బ్రహ్మానందం 3 అవార్డులు
అత్యధిక నామినేషన్లు 6 నామినేషన్లు
అతిపిన్న వయస్కుడైన విజేత రాహుల్ రామకృష్ణ వయస్సు 27
గత విజేత బ్రహ్మానందం వయస్సు 56

విజేతలు మార్చు

సంవత్సరం నటుడు సినిమా మూలాలు
2021 సుదర్శన్ ఏక్ మినీ కథ [1]
2020 వెన్నెల కిషోర్ భీష్ముడు [2]
2019 అజయ్ ఘోష్ రాజు గారి గది 3 [3]
2018 సత్య ఛలో [4]
2017 రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి [5]
2016 ప్రియదర్శి పెళ్ళి చూపులు [6]
2015 వెన్నెల కిషోర్ భలే భలే మగాడివోయ్ [7]
2014 బ్రహ్మానందం రేసుగుర్రం [8]
2013 బాద్‍షా [9]
2012 ప్రభాస్ శ్రీను గబ్బర్ సింగ్ [10]
2011 బ్రహ్మానందం దూకుడు [11]

నామినేషన్లు మార్చు

మూలాలు మార్చు

  1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-06. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  2. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-06.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-06.
  5. Telugu360 (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Films Winners List". Telugu360.com. Retrieved 2023-04-06.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Hooli, Shekhar H. (2017-07-02). "SIIMA Awards 2017 Telugu winners list: Jr NTR and Rakul Preet Singh declared best actors". www.ibtimes.co.in (in english). Retrieved 2023-04-06.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  8. "Balakrishna and Shruti Haasan win big at SIIMA 2015!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 2023-04-06.
  9. "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  10. "SIIMA experiences Gabbar Singh tsunami". APHerald [Andhra Pradesh Herald] (in ఇంగ్లీష్). Retrieved 2023-04-06.
  11. 9 (2012-06-24). "SIIMA Awards 2012 Winners List". Gulte (in english). Archived from the original on 2021-06-23. Retrieved 2023-04-06. {{cite web}}: |last= has numeric name (help)CS1 maint: unrecognized language (link)